Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » దేశ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ప్రభాస్

దేశ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ప్రభాస్

  • August 24, 2017 / 06:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేశ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ప్రభాస్

బాహుబలి సినిమాతోనే ప్రభాస్ దేశ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. కొత్తగా ఇప్పుడు వార్త రాయడం ఏమిటి అనుకుంటున్నారా ?.. తాజాగా ఇండియా టుడే నిర్వ‌హించిన సర్వేలో ఈ విషయం మళ్ళీ స్పష్టమయింది. “మూడ్ ఆఫ్ ద నేష‌న్ 2016-17 ” స‌ర్వేలో తొలిసారిగా టాలీవుడ్ హీరోకి చోటు దక్కడం విశేషం. “మూడ్ ఆఫ్ ద నేష‌న్ 2016-17 ” సర్వే ఓటింగ్ లో 11 శాతం ఓట్ల‌తో అమితాబ్ బ‌చ్చ‌న్‌, స‌ల్మాన్ ఖాన్‌లు  మొద‌టి, రెండో స్థానంలో నిలవగా, 9 శాతం ఓట్లతో షారుక్ ఖాన్‌కు మూడో స్థానం, 8 శాతం ఓట్ల‌తో అక్ష‌య్‌ కుమార్‌కు నాలుగో స్థానం లభించింది. ప్ర‌భాస్ 7 శాతం ఓట్ల‌తో పాపులర్ నటుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.

ఇక కథానాయికల జాబితాలో 9 శాతం ఓట్లతో ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే తొలి రెండు స్థానాల్లోనూ, 8 శాతం ఓట్లతో ఐశ్వ‌ర్య‌రాయ్‌, అనుష్క శ‌ర్మ‌ తర్వాత స్థానంలోనూ, 7 శాతం ఓట్లతో క‌త్రినా కైఫ్‌ ఐదో స్థానంలో నిలిచారు. ఇక సినిమాల విషయానికి వస్తే అత్యుత్తమ ప్రజాదరణ పొందిన చిత్రాల జాబితాలో 26 శాతం ఓట్లతో బాహుబలి తొలి స్థానంలో నిలిచింది. బాలీవుడ్ ఎవ‌ర్‌గ్రీన్ చిత్రం `షోలే` రెండో స్థానంలోనూ, బాహుబ‌లి వన్ మూడు, దంగ‌ల్‌ నాలుగో స్థానంలోనూ నిలిచాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Baahubali
  • #Mood of the Nation Poll
  • #Prabhas
  • #Priyanka Chopra

Also Read

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

trending news

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

11 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

48 mins ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

24 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version