Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న రాజమౌళి

ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న రాజమౌళి

  • February 5, 2020 / 08:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న రాజమౌళి

కారణాలేమైనా ప్రభాస్ కొత్త మూవీ షూటింగ్ నత్తనడకలా సాగుతుంది. సాహో విడుదలకు ముందే దర్శకుడు రాధా కృష్ణ తో మూవీ మొదలుపెట్టినప్పటికీ, ప్రభాస్ సాహో ప్రొమోషన్స్ లో బిజీగా గడుపుతూ ఈ మూవీ షూటింగ్ పక్కన పెట్టాడు. సాహో విడుదలయ్యి ఇప్పటికి ఐదు నెలలు అవుతుంది. ఈ ఐదు నెలలో ప్రభాస్ అనేక కారణాలతో పూర్తి స్థాయిలో షూటింగ్ జరుపలేదు. ఎట్టకేలకు ఇటీవల ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. దీనినే ఓ భారీ అప్డేట్ రీతిలో ఘనంగా ప్రభాస్ తన షూటింగ్ లొకేషన్ కి సంబంధించిన ఫొటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

Prabhas With Rajamouli

ఇక ఏడాది క్రితం మొదలుపెట్టిన ఈ చిత్ర షూటింగ్ కనీసం 30 శాతం కూడా పూర్తి కాలేదు. దీనితో పూజ హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ వచ్చేది 2021లోనే అని, కొన్ని ఊహాగానాలు సైతం మొదలయ్యాయి. కాగా ప్రభాస్-రాజమౌళి గురించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. వీరిద్దరూ నిర్మాణ భాగస్వాములు కానున్నారట. ఇద్దరూ కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించడంతో పాటు మొదటి చిత్రంగా తమ కాంబినేషన్ లో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీని గురించి ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, సదాభిప్రాయం కుదరడంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని ఓ ఇంగ్లీష్ డైలీ ప్రచురించింది. ఇక వీరి ప్రాజెక్ట్ 2021 ఆఖర్లో పట్టాలకే అవకాశం కలదని ఆ వార్త సారాంశం. ఒక వేళ ఇదే నిజం అయితే, ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ల్లో తెరకెక్కడం ఖాయం. మరో రెండు మూడేళ్లు ప్రభాస్ తెరపై కనిపించే ఆస్కారం ఉండదు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారట.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas20
  • #Prabhas21

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

7 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

8 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

5 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

6 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

9 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version