Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » భాగమతి మేకింగ్ వీడియోలో కనిపించిన ప్రభాస్

భాగమతి మేకింగ్ వీడియోలో కనిపించిన ప్రభాస్

  • January 25, 2018 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భాగమతి మేకింగ్ వీడియోలో కనిపించిన ప్రభాస్

ప్రభాస్, అనుష్క.. వెండితెరపైన హిట్ పెయిర్. ఇద్దరూ కలిసి నటించిన మిర్చి, బాహుబలి చిత్రాలు సంచలన విజయం సాధించాయి. వీరు బాహుబలి చిత్రం కోసం ఐదేళ్లు కలిసి ప్రయాణం చేశారు. నిజజీవితంలో మంచి మిత్రులుగా మిగిలారు. వృత్తి, వ్యక్తిగతమైన విషయాలు ఒకరికొకరు పంచుకుంటారు. రీసెంట్ గా అనుష్క ప్రభాస్ చేస్తున్న సాహో మూవీ సెట్ లోకి వెళ్లి యూనిట్ ని ఆశ్చర్య పరిచింది. సినిమా షూటింగ్ విశేషాలు అడిగి తెలుసుకుంది. ఆలాగే అనుష్క బాహుబలి తర్వాత చేసిన భాగమతి సెట్ కి ప్రభాస్ వెళ్లి షూటింగ్ ని పర్వవేక్షించారు. ఈ విషయం మనకి చాలా ఆలస్యంగా తెలిసింది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ప్రమోషనల్‌ సాంగ్ వీడియోను విడుదల చేశారు.

Prabhasఅనుష్క హాట్‌గా, గ్లామరస్‌గా కనిపించిన ఈ ప్రమోషన్‌ వీడియోలో ప్రభాస్‌ తళుక్కున మెరిశారు. షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిన ప్రభాస్‌ ముఖానికి కర్చీఫ్‌ కట్టుకొని ఉండగా.. అలా చూపించి చూపించనట్టు ఇందులో కనిపించారు. ముఖానికి కర్చీఫ్‌ కట్టుకున్నా.. బహుబలిని అభిమానులు గుర్తించారు. వెంటనే ఆ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. మూడు నిమిషాల 27 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక నిమిషం 50 సెకన్ల వద్ద ప్రభాస్‌ క్షణం పాటు కనిపించారు. దీంతో ప్రభాస్ భాగమతిలో గెస్ట్ రోల్ ఏమైనా చేసారా? అని అభిమానుల్లో ప్రశ్న తలెత్తింది. ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్ లు యువీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించిన మూవీ కావడంతో.. ఫ్రెండ్స్ కోరిక మీద కాసేపు కనిపించనున్నారా? అని సినీ విశ్లేషకులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ ప్రభాస్ ఎంట్రీ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhaagamathie
  • #Bhaagamathie Making Video
  • #Prabhas

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 days ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

29 mins ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

46 mins ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

2 hours ago
Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version