Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » The Rajasaab: రాజాసాబ్ గా ప్రభాస్.. ఫస్ట్ లుక్ వైరల్!

The Rajasaab: రాజాసాబ్ గా ప్రభాస్.. ఫస్ట్ లుక్ వైరల్!

  • January 16, 2024 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Rajasaab: రాజాసాబ్ గా ప్రభాస్.. ఫస్ట్ లుక్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ తన తదుపరి సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ప్రభాస్ నటించిన కల్కి సినిమా కూడా మే నెలలో రాబోతుంది అంటూ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ స్పిరిట్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

అదే విధంగా మారుతి డైరెక్షన్లో కూడా ఈయన మరొక సినిమా చేయబోతున్నట్లు అందరికీ తెలిసిందే..తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ అదే విధంగా సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. పండగ పూట ప్రభాస్ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్నటువంటి ఈ సినిమాకి ది రాజా సాబ్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ చూడటానికి చాలా యంగ్ గా కనిపించడమే కాకుండా లుంగీ కట్టి డాన్స్ చేస్తున్నాడు. బ్లాక్‌ షర్ట్ ధరించాడు. లుక్‌ కూడా కొత్తగా ఉంది. అలాగే యంగ్‌గా ఉన్నాడు. చాలా గ్యాప్‌ తర్వాత ప్రభాస్‌ ఇలాంటి ఒక ఫ్యామిలీ మూవీ చేస్తున్నారు. ఇందులో ఆయన కామెడీ కూడా చేస్తాడట. ఫస్ట్ లుక్‌ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలిసిందే.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi
  • #Prabhas
  • #The RajaSaab

Also Read

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

trending news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

35 mins ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

1 hour ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

2 hours ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

3 hours ago

latest news

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

4 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

5 hours ago
Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

6 hours ago
Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version