Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: మహానటి దర్శకుడితో మరో చిత్రం చేయబోతున్న ప్రభాస్..!

Prabhas: మహానటి దర్శకుడితో మరో చిత్రం చేయబోతున్న ప్రభాస్..!

  • January 25, 2022 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: మహానటి దర్శకుడితో మరో చిత్రం చేయబోతున్న ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. తనకి ఇప్పుడు సినిమా తప్ప మరో ధ్యాస లేదు. పెళ్ళి సంగతి అసలే పట్టించుకోవడం లేదు. ఓ విధంగా ఆ టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే అనుకుంట… వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ..ఇంకొన్ని సినిమాలకి ఓకె చెప్పేస్తున్నాడు. క‌థ‌లు ఓకే చేయడానికి అడ్వాన్సులు తీసుకోవ‌డానికి ప్రభాస్ ఏమాత్రం సందేహించడం లేదు. ‘రాధే శ్యామ్’ రిలీజ్ కు రెడీ గా ఉంది.

‘ఆదిపురుష్‌’, ‘స‌లార్’ చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి.’మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సెట్స్‌ పై ఉంది. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే మూవీ కూడా చేయాల్సి ఉంది. ఇన్ని ఉన్నా మారుతితో సినిమా ఓకె చేసాడు. తాజాగా ‘ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్’ బ్యానర్లో కూడా ఓ సినిమా చేయ‌డానికి ప్రభాస్ ఓకె చెప్పాడట. బాహుబలి తర్వాత ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని క‌ర‌ణ్ ఎప్పటినుండో ప్ర‌య‌త్నిస్తున్నాడు.

Nag Ashwin to direct Prabhas1

మొత్తానికి అతని ప్రయత్నాలు ఫలించాయి. ప్రభాస్ అడ్వాన్స్ తీసుకుని డేట్స్ ఇచ్చేసాడు. ఈ చిత్రానికి కూడా ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవకాశం ఉంది. `ప్రాజెక్ట్ కె` సెట్స్ పై ఉన్నప్పటికీ… అది పూర్తయిన వెంటనే ఈ కాంబోలో మరో మూవీ ప్రారంభం కానుందని తెలుస్తుంది. ‘ప్రాజెక్ట్ కె’ ని బాలీవుడ్ లో ప్ర‌మోట్ చేసే బాధ్య‌త కూడా క‌ర‌ణ్ తీసుకున్నట్టు సమాచారం. ప్రభాస్ తో సినిమా అంటే హిందీలో బిజినెస్ బాగా జరుగుతుంది.

కరణ్ జోహార్ బ్రాండ్ తో వచ్చే మూవీస్ కు మరింత క్రేజ్ నెలకొంటుంది.కాబట్టి.. ప్రభాస్ -కరణ్ కాంబో మూవీకి అటు ఇటు కూడా ప్లస్సే..!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karan johar
  • #Nag Ashwin
  • #Prabhas
  • #Rebel Star Prabhas

Also Read

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

19 mins ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 hour ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

1 day ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

2 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

3 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

7 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version