Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సైన్స్ ఫిక్షన్ లో సరికొత్త కోణం..!

సైన్స్ ఫిక్షన్ లో సరికొత్త కోణం..!

  • February 11, 2021 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సైన్స్ ఫిక్షన్ లో సరికొత్త కోణం..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మిషన్ స్టార్ట్ అయ్యిందా అంటే నిజమే అంటున్నారు ఫిలిం నగర్ తమ్ముళ్లు. అసలు మేటర్లోకి వెళితే, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో ఒక భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీగా ఉంటుందని నాగ్ అశ్విన్ ముందుగానే చెప్పేశాడు. అంతేకాదు, బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్, దీపికా పదుకునే ఈ సినిమాలో నటిస్తున్నారని స్టార్ కాస్టింగ్ ని ముందుగానే ప్రకటించేశాడు.

ఇప్పుడీ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టిందట. సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి, టైమ్ మిషన్ ని సిద్ధం చేస్తున్నారట మూవీ టీమ్. దీనికి సంబంధించిన అద్భుతమైన సెట్ వర్క్ ని డిజైన్ చేస్తున్నారని టాక్. ప్రస్తుతం టైమ్ మిషన్ నమూనా సెట్ ని వేశారని, అలాగే, ఒక సైంటిఫిక్ ల్యాబ్ ని కూడా క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. బాలయ్య బాబు ఆదిత్య369 సినిమా సీక్వెల్ సినిమాగా ఇది ఉంటుందని గతంలో వార్తలు వినిపించాయి. ఎందుకంటే, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షణ చేస్తుండటంతో అప్పుడు ఈ న్యూస్ వినిపించింది. నాగ్ అశ్విన్ ఆ సీనియర్ దర్శకుడు సూచనలు, సలహాలతో ఇప్పుడు టైమ్ మిషన్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట.

ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ టైమ్ మిషన్, రీసెర్చ్ ల్యాబ్ లో జరుగుతుండటంతో ఆపనుల్లో బిజీగా ఉందట మూవీ టీమ్. మే 14 తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. మహానటి సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లే ఈ సినిమాకి కూడా పనిచేస్తున్నారు. నాగ అశ్విన్ ఈసినిమాని కూడా ప్యాన్ ఇండియా మూవీగానే తీస్తున్నారు. ఒకేసారి విదేశీ భాషల్లో కూడా ఈసినిమాని తెరకెక్కించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రెబల్ స్టార్ మిషన్ స్టార్ట్ అయిపోయినట్లే అని అనిపిస్తుంది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bacchan
  • #Ashwini Dutt
  • #Deepika Padukone
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

16 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

17 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

17 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

18 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

1 day ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version