Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » అతని దర్శకత్వంలోనే ప్రభాస్ 20 వ మూవీ

అతని దర్శకత్వంలోనే ప్రభాస్ 20 వ మూవీ

  • June 30, 2017 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతని దర్శకత్వంలోనే ప్రభాస్ 20 వ మూవీ

బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సాహో సినిమా చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మొదలయింది. దుబాయ్ లో యాక్షన్ సీన్ తెరకెక్కించేందుకు సుజీత్ టీమ్ సిద్ధమవుతోంది. ఈ ఫిల్మ్ తర్వాత ప్రభాస్ చేయనున్న ప్రాజక్ట్ గురించి ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో కృష్ణం రాజు నిర్మించనున్న ప్రభాస్ 20 వ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తారని మొదట్లో న్యూస్ వచ్చింది. తాజాగా ఆ ప్లేస్ లో ప్రభుదేవా వచ్చినట్లు టాక్.

గతంలో ప్రభుదేవా ప్రభాస్ తో పౌర్ణమి మూవీ చేశారు. ఈ చిత్రం ఆర్ధికంగా విజయం సాధించకపోయినప్పటికీ, అభినందనలు అందుకుంది. అప్పుడే ప్రభాస్ ప్రభుదేవా దర్శకత్వంలో మరో మూవీ చేస్తానని మాట ఇచ్చారంట. అందుకే సాహో తర్వాత సినిమాని తెరకెక్కించే పని అప్పగించినట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో కొన్ని రోజుల్లో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prabhas Movies
  • #Prabhas20
  • #Prabhu Deva
  • #Prabhu Deva Movies

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

4 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

18 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

18 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

19 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

19 hours ago

latest news

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

22 mins ago
Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

32 mins ago
Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

42 mins ago
Rakshitha: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

59 mins ago
Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version