Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రిలీజ్ ఎప్పుడంటే..?

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రిలీజ్ ఎప్పుడంటే..?

  • December 29, 2020 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రిలీజ్ ఎప్పుడంటే..?

యంగ్ రెబల్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అభిమానులంతా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘జిల్’ లాంటి హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా సెట్ ని నిర్మించి అక్కడే చిత్రీకరణ జరిపిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా..? అనే విషయంలో చర్చ మొదలైంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లు, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఏప్రిల్ 30, 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ ని టార్గెట్ చేసుకొని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చాలా సినిమాలు వస్తున్నాయి.

వీటితో పోటీగా ప్రభాస్ సినిమాను కూడా రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఏప్రిల్ గనుక సినిమా రిలీజైతే ఫ్యాన్స్ కి పండగే. త్వరలోనే ఈ సినిమా టీజర్ ని విడుదల చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రభాస్ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి. ముందుగా కేజీఎఫ్ డైరెక్టర్ తో ‘సలార్’ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఆ తరువాత ‘ఆదిపురుష్’ అలానే నాగ్ అశ్విన్ సినిమాలను పట్టాలెక్కించనున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Justin Prabhakaran
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas 20

Also Read

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

26 mins ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

53 mins ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 hour ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

2 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

4 hours ago

latest news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

5 hours ago
Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version