Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » దిల్ రాజు సినిమాకు తన టైటిల్ త్యాగం చేసిన ప్రభాస్

దిల్ రాజు సినిమాకు తన టైటిల్ త్యాగం చేసిన ప్రభాస్

  • February 3, 2020 / 04:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు సినిమాకు తన టైటిల్ త్యాగం చేసిన ప్రభాస్

ఈనెల 7న దిల్ రాజు నిర్మాతగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన జాను గ్రాండ్ గా విడుదల కానుంది. దీనితో చిత్ర నిర్మాత దిల్ రాజు నేడు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. జాను చిత్రం గురించి పలు ఆసక్తికర అంశాలు పంచుకున్న దిల్ రాజు జాను టైటిల్ వెనుక గల అసలు కథ చెప్పుకొచ్చారు. ఇలాంటి టైటిల్ నే ప్రభాస్ సినిమాకు అనుకుంటున్నారట కదా..? అని ఓ పాత్రికేయుడు దిల్ రాజుని అడుగగా అసలు విషయం బయటపెట్టారు. 96 మూవీ సున్నితమైన ఎమోషనల్ లవ్ స్టోరీ. తెలుగులో ఈ చిత్రానికి ఓ సోల్ ఫుల్ టైటిల్ ఉండాలని భావించిన దిల్ రాజు, జాను అయితే బాగుంటుంది అని అది నిర్ణయించారట. ఐతే అప్పటికే దీన్ని పోలిన టైటిల్ తో ప్రభాస్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటున్న నేపథ్యంలో దిల్ రాజు ఆ చిత్ర నిర్మాన సంస్థ అధినేతలతో ఒకరైన వంశీకి ఫోన్ చేశారట.

Prabhas With Dil Raju

దిల్ రాజు జాను టైటిల్ మా సినిమాకు అనుకుంటున్నాము అని అడుగగా, వంశీ…మాసినిమా విడుదలకు ఇంకా చాల సమయం ఉంది ఒకే ఆ టైటిల్ పెట్టుకోండి అన్నారట . వంశీ ప్రభాస్ ని సంప్రదించి ఈ నిర్ణయం చెప్పారట. దానితో ప్రభాస్ చిత్రానికి అనుకుంటున్న, టైటిల్ సమంత, శర్వానంద్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 96 రీమేక్ కి వాడుకున్నారు. ఆ విధంగా ప్రభాస్ తన టైటిల్ ని దిల్ రాజు కోసం త్యాగం చేశాడట. ఇక ప్రభాస్ మూవీ ఇటీవల ఏర్పాటు చేసిన ఓ భారీ విల్లా సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుంది.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #96 Remake
  • #C Prem Kumar
  • #Dil Raju
  • #Editor Praveen
  • #Govind Vasantha

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

11 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

12 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

19 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

21 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version