Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Prabhas: ‘స్పిరిట్‌’ విషయంలో ఆ తప్పు చేయొద్దంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌!

Prabhas: ‘స్పిరిట్‌’ విషయంలో ఆ తప్పు చేయొద్దంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌!

  • June 23, 2023 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ‘స్పిరిట్‌’ విషయంలో ఆ తప్పు చేయొద్దంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌!

టి సిరీస్‌.. దేశంలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థ. అలాంటి సంస్థకు ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి కథలు ఓకే చేయాలి, ఎలాంటి నటులను ఎంపిక చేయాలి లాంటి విషయాలు చెప్పాలి అనుకోవడం సరైన చర్చ కాదేమో. కానీ రీసెంట్‌గా ఆ ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి వస్తున్న సినిమాలు, వాటి కోసం వాళ్లు చేస్తున్న పనులు చూస్తుంటే ఇలా ఎందుకు చేస్తున్నారురా బాబోయే అనే డౌటానుమానం కలుగుతోంది. ఈ నేపథ్యంలో అయిపోయిందేదో అయిపోయింది. తర్వాతి సినిమకైనా జాగ్రత పడండి అంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వేడుకుంటున్నారు.

టి సిరీస్‌ – ప్రభాస్‌.. ఈ బంధం ‘బాహుబలి’ తర్వాతి నుండి కొనసాగుతూనే ఉంది. ఆ నిర్మాణ సంస్థతోనే ప్రభాస్‌ వరుస సినిమాలు చేశాడు. తర్వాత చేయబోయే సినిమా కూడా అందులోనే. ఈ నేపథ్యంలోనే సమస్య అంతా. మొన్నీ మధ్య వచ్చిన ‘ఆదిపురుష్‌’ సినిమా టి సిరీస్‌ వాళ్లు తెరకెక్కించిందే అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతే కాదు అంతకుముందు వచ్చిన ‘రాధేశ్యామ్‌’ను హ్యాండిల్‌ చేసింది కూడా వాళ్లే. ఆ సినిమా విషయంలో జరిగిన తప్పులు మళ్లీ రాకుండా ‘ఆదిపురుష్‌’ చేస్తారేమో అనుకుంటే.. ఇంకా ఇబ్బంది పెట్టారు.

‘ఆదిపురుష్‌’ సినిమా ఓకే చేయడం నుండి థియేటర్లకు తీసుకురావడం వరకు అన్ని చోట్లా సమస్యలే. దీంతో టి సిరీస్‌.. టేక్‌ ఇట్ సీరియస్‌ అని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఎందుకంటే వాళ్ల తర్వాతి సినిమా కూడా ప్రభాస్‌ దే. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ నటించనున్న ‘స్పిరిట్‌’కి టి సిరీస్‌ వాళ్లే నిర్మాత. రూ. వందల కోట్లను ప్రభాస్ మీద వర్కౌట్ చేసుకోవచ్చనే ఆలోచన కాకుండా..

మంచి కథ, కథనం, కాస్టింగ్‌తో సరైన విజయం పొందాలని, (Prabhas) ప్రభాస్‌కు మంచి హిట్‌ ఇవ్వాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. ఓవైపు ఇలాంటి సినిమాలు చేయడం వల్లే బాలీవుడ్‌కి సరైన విజయాలు లేవు అని టాక్‌ నడుస్తున్న నేపథ్యంలో ప్రభాస్‌ లాంటి కటౌట్‌ పెట్టుకుని విజయం అందుకోలేకపోవడం టి సిరీస్‌ తప్పే అంటున్నారు ఫ్యాన్స్‌. మరి వాళ్లేం చేస్తారో చూడాలి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit
  • #Spirit Movie

Also Read

Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

related news

Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

trending news

Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

29 mins ago
Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

3 hours ago
Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

23 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

1 day ago

latest news

Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

2 hours ago
లేటు వయసులో మళ్ళీ తండ్రి కాబోతున్న స్టార్ హీరో తమ్ముడు!

4 hours ago
Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

5 hours ago
Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version