Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » టాప్ హీరోల్లో అలజడి రేపుతున్న ప్రభాస్ ప్లాన్స్

టాప్ హీరోల్లో అలజడి రేపుతున్న ప్రభాస్ ప్లాన్స్

  • October 7, 2018 / 04:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాప్ హీరోల్లో అలజడి రేపుతున్న ప్రభాస్ ప్లాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హడావుడి చేయడు. ఉపన్యాసాలు ఇవ్వడు. కానీ దెబ్బ మాత్రం అదుర్స్ అనేలా ఉంటాయి. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు సాధించినప్పటికీ గర్వంతో ఊగిపోకుండా అదే కష్టాన్ని నమ్ముకున్నారు. సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాకముందే.. రాధాకృష్ణ దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ చిత్రాల కథల గురించి ఏ విషయం బయటికి రాలేదు గానీ.. రెండూ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేలా తెరకెక్కిస్తున్నారు. అన్ని భాషలవారు కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకున్నట్టు తెలిసింది. ఇలా సినిమా విషయాల్లోనే కాదు. బిజినెస్ లోను తనదైన శైలిలో సైలంట్ గా విస్తరణకు ప్లాన్ వేస్తున్నట్టు తెలిసింది.

తెలుగు రాష్ట్రాల్లోని అనేక పాత థియేటర్లని కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. అందరికీ సినిమా ఏరియాగా పేరొందిన స్థలంలోనే ఆధునిక థియేటర్లను నిర్మించే ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని థియేటర్లను కొనేసి పనులు మొదలెట్టినట్లు టాక్. ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో క‌లిసి మహేష్  మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25 మ‌ల్టీప్లెక్స్ లు నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అందుకే అనేకమంది టాప్ హీరోలు ఆ బాటలో రావడానికి ఆలోచిస్తున్నారు. వారు ఆలోచనలో ఉండగానే ప్రభాస్ ఆచరణలోకి దిగిపోయారు. ఇదే టాప్ హీరోల్లో అలజడి రేపుతోందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Saaho Movie
  • #Sraddha Kapoor
  • #Sujeeth

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

24 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

59 mins ago
Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

6 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version