Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas, Koratala Siva: ప్రభాస్‌ – కొరటాల సినిమా ఫిక్స్‌ అయ్యిందా?

Prabhas, Koratala Siva: ప్రభాస్‌ – కొరటాల సినిమా ఫిక్స్‌ అయ్యిందా?

  • July 4, 2022 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Koratala Siva: ప్రభాస్‌ – కొరటాల సినిమా ఫిక్స్‌ అయ్యిందా?

హిట్‌ రైటర్‌గా కొంతమందికి పరిచయం ఉన్న కొరటాల శివను దర్శకుడిని చేసిన చిత్రం ‘మిర్చి’. ప్రభాస్‌ నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో చూపించి వావ్‌ అనిపించారు కొరటాల శివ. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ఏదో లోటు. మరో ‘మిర్చి’ లాంటి సినిమా డార్లింగ్‌కి పడితే ఆ లెక్కే వేరు అనుకుంటూ ఉంటారు. అలాంటివారికి గుడ్‌ న్యూస్‌. ప్రభాస్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందట. త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు.

కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల సినిమాల ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నెలలో మొదలవుతుంది అని అంటున్నారు. అయితే కొరటాల టీమ్‌ మరో సినిమా పనుల్లో కూడా బిజీగా ఉందని సమాచారం. అదే ప్రభాస్‌ సినిమా. డార్లింగ్‌ సినిమా కోసం కొరటాల టీమ్‌ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఎన్టీఆర్ సినిమా తర్వాత కొరటాల – ప్రభాస్‌ కాంబో ఉంటుందని లేటెస్ట్‌ టాక్‌.

నిజానికి ఎన్టీఆర్‌ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో కొరటాల సినిమా చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే బన్నీతో సినిమా ఇంకా ఫైనల్ అవ్వలేదట. మరోవైపు బన్నీ బాలీవుడ్‌ ప్రయత్నాలు చేస్తుండటంతో.. కొరటాల వేరే హీరోను చూసుకుంటున్నారని టాలీవుడ్‌ సమాచారం. ఈ క్రమంలో రామ్‌చరణ్‌తో కొరటాల సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. మ్యాగ్జిమమ్‌ ఈ సినిమా ఓకే అయినట్లే అని కూడా చెప్పారు. తీరా చూస్తే ఆ సినిమా కూడా ఓకే అవ్వలేదని, ఇంకా పెండింగ్‌లోనే ఉందని చెబుతున్నారు.

దీంతో తనకు దర్శకుడిగా తొలి ఛాన్స్‌ ఇచ్చిన ప్రభాస్‌తోనే సినిమా చేయాలని కొరటాల అనుకుంటున్నారట. మరోవైపు ప్రభాస్‌ కూడా వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ లెక్కన కొరటాల శివ సినిమా కూడా పాన్‌ ఇండియా అవుతుందా? అనేది చూడాలి. ఆ మధ్య పాన్‌ ఇండియా గురించి కొరటాలను అడిగితే ఏదైనా సినిమా పాన్‌ ఇండియానా కాదా అనేది కథ నిర్ణయిస్తుంది అన్నారు. మరిప్పుడు ఎలాంటి కథ రాస్తారో?

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Koratala Siva
  • #Koratala
  • #koratala siva
  • #Prabhas

Also Read

Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

related news

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Manchu Vishnu: ‘కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ డీల్‌ గురించి కూడా!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

trending news

Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్

Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్

15 hours ago
Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

19 hours ago
Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

1 day ago
Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

1 day ago
AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

1 day ago

latest news

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

23 mins ago
Kalpika Ganesh: పబ్‌ గొడవ.. కల్పిక గణేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏమైందంటే?

59 mins ago
Money: ‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

1 hour ago
Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!

2 hours ago
Mangli: మంగ్లీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న కీలక అంశాలు ఇవే..!

Mangli: మంగ్లీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న కీలక అంశాలు ఇవే..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version