Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » సుకుమార్ నెక్స్ట్ హీరో ప్రభాసేనా ?

సుకుమార్ నెక్స్ట్ హీరో ప్రభాసేనా ?

  • November 1, 2018 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్ నెక్స్ట్ హీరో ప్రభాసేనా ?

సినిమా తెరకెక్కించడంలో సుకుమార్ శైలి విభిన్నమైంది. తోటి డైరక్టర్స్ ని, నేటి ట్రెండ్ ని ఫాలో అవ్వకుండా.. కొత్తదారిని ఎంచుకుంటుంటారు. అలా వెళ్లి అపజయాలను చవిచూశారు. విజయాలను అందుకున్నారు. అయినా తన స్టైల్ మార్చుకోలేదు. సుకుమార్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. హాలీవుడ్ సినిమాలా ఉందని సినీ విశ్లేషకులు ప్రశంసించినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక రామ్ చరణ్ తో సుకుమార్ చేసిన ప్రయోగం రంగస్థలం సూపర్ హిట్ అయింది. దీని తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈసారి ఎలాగైనా మహేష్ తో హిట్ కొట్టాలని సుకుమార్ పట్టుదలతో ఉన్నారు. అందుకే అతనికోసం కథ రెడీ చేస్తున్నారని గాసిప్ వినిపించింది. అయితే తాజా సమాచారం మేరకు సుకుమార్ ప్రభాస్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో “సాహో” సినిమా చేస్తున్నారు. అలాగే రాధాకృష్ణ దర్శకత్వంలో మరో మూవీ సెట్స్ పై ఉంది. దాని తర్వాత డైరక్ట్ హిందీ మూవీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన రాలేదు. రాధాకృష్ణ తర్వాత సుకుమార్ దర్శకత్వంలోనే ప్రభాస్ మూవీ ఉంటుందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్ హీరో ఎవరనేది.. కొన్ని రోజుల్లో స్పష్టం కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #Prabhas
  • #Prabhas Movies
  • #Prabhas New Movie
  • #Prabhas Next Movie

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

17 mins ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

28 mins ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

4 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version