Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Prabhas: మారుతి కథ ఫైనల్‌ చేసేశారా.. ఇక షురూ చేయడమే!

Prabhas: మారుతి కథ ఫైనల్‌ చేసేశారా.. ఇక షురూ చేయడమే!

  • March 25, 2022 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: మారుతి కథ ఫైనల్‌ చేసేశారా.. ఇక షురూ చేయడమే!

ప్రభాస్‌ లాంటి పెద్ద హీరో వచ్చి.. నాతో ఓ చిన్న సినిమా చెయ్యు అంటే ఎవరైనా ఏం చేస్తారు తనకు బాగా అచ్చొచ్చిన జోనర్‌ ఎంచుకుంటాడు. ఇప్పుడు మారుతి కూడా అదే చేశాడు అని తెలుస్తోంది. వరుస పాన్‌ ఇండియా సినిమాలు చేసి బోర్‌ కొట్టిందో లేక మొనాటినీ ఫీల్‌ అయ్యాడో ఏమో ప్రభాస్‌… ఓ చిన్న తెలుగు సినిమా చేద్దాం అనుకున్నాడని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. దాని కోసం మారుతిని ఎంచుకున్నారని ఆ వార్తల సారాంశం. అయితే మారుతి ఆ విషయం ఒప్పుకోలేదు అనుకోండి.

Click Here To Watch NOW

అయితే ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కథ, నేపథ్యం విషయంలో పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా హారర్‌ నేపథ్యమని, కుటుంబ కథా చిత్రమని… ఇలా చాలా మాటలు చెవిన పడుతున్నాయి. ‘రాజా డీలక్స్‌’ అనే పేరు కూడా బయటికొచ్చింది. ఆ తర్వాత ఈ పేరు కాదు, వేరేది అన్నారు. అయితే సినిమా కోసం పాత్రల ఎంపిక మొదలైంది అని లేటెస్ట్‌ టాక్‌. ఆ పాత్రల బట్టి చూస్తే ఈ సినిమా హారర్‌ కామెడీ అని పిక్స్ అయిపోవచ్చు.

ఈ సినిమా కోసం బాలీవుడ్‌ వెర్సటైల్‌ యాక్టర్‌ బొమన్ ఇరానీని చిత్ర బృందం సంప్రదించిందట. సినిమాలో ప్రధాన దెయ్యం పాత్ర ఆయనకు ఆఫర్‌ చేశారు అంటున్నారు. ఆ రోల్‌ చాలా కామిక్‌గా ఉంటుందని, దానికి బొమన్‌ అయితే బాగుంటారని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన సినిమా హారర్‌ కామెడీ అని పక్కాగా పిక్స్‌ అయిపోవచ్చు. సినిమా కథంతా ఓ ఇంటి చుట్టూ తిరుగుతుందని, ఆ ఇంట్లోకి చిత్ర విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో కథానాయకుడు చేర‌తాడ‌ని, ఆ త‌ర‌వాత ఏమైంద‌న్న‌దే సినిమా అని తెలుస్తోంది.

ఇలాంటి కథలు తీయడంతో మారుతికి మంచి అనుభవమే ఉంది. డైరక్టర్ అని పేరు వేసుకోలేదు కానీ.. ఆయన నుండి వచ్చిన ‘ప్రేమ కథా చిత్రమ్‌’ ఇలాంటి కాన్సెప్టే. అయితే ప్రభాస్‌ లాంటి పెద్ద హీరోతో ఇలాంటి కథను చేయించి ఒప్పించడం సవాలే. అయితే బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ ఇలాంటి పని చేసి మెప్పించడం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #GA2 Pictures
  • #Prabhas
  • #Raju Deluxe
  • #uv creations

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

17 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

17 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

17 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

17 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

18 hours ago

latest news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

1 hour ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

2 hours ago
Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

2 hours ago
NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

6 hours ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version