Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రభాస్ పుట్టిన రోజున పెళ్లి ప్రకటన?

ప్రభాస్ పుట్టిన రోజున పెళ్లి ప్రకటన?

  • September 27, 2018 / 10:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ పుట్టిన రోజున పెళ్లి ప్రకటన?

తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ బ్యాచిలర్స్ జాబితాలో ప్రభాస్ పేరు ముందు ఉంటుంది. ముప్ఫై ఎనిమిదేళ్ల ఈ యంగ్ రెబల్ స్టార్ ని పెళ్లి ఎప్పుడు? అని ఎంతో మంది.. ఎన్నో సార్లు అడిగినా నవ్వుతూ సమాధానాన్ని దాటవేసేవారు. బాహుబలి సినిమా తర్వాత జాతీయ మీడియా సైతం ప్రభాస్ పెళ్లిపై దృష్టి పెట్టింది. రోజుకో కథనాన్ని ప్రచురిస్తోంది. ఇప్పటికి ఎన్నోసారు ప్రభాస్ పెళ్లి అయిపోయిందని.. అమ్మాయి ఈమె అని అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. అవన్నీ పుకార్లేనని తెలిసిపోయింది కూడా. తాజాగా మరో న్యూస్ ప్రభాస్ అభిమానుల్లో ఆనందాన్నీ నింపుతోంది. అదే ప్రభాస్ పుట్టినరోజున పెళ్లి ప్రకటన వెలువడనుందని.

అక్టోబర్ 23న ప్రభాస్ 39వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఆ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ప్రభాస్ పెళ్లి వార్తను అభిమానులకు వెల్లడించనున్నారని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదుగానీ.. న్యూస్ మాత్రం బాగా విహారం చేస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ మార్ భారీ షెడ్యూల్ కోసం చిత్ర బృందం సిద్ధమవుతోంది. అలాగే ప్రభాస్ పుట్టునరోజున సాహో టీజర్ 2 ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. మరి ఏ కానుక ప్రభాస్ అభిమానుల ముందుకురానుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prabhas Birthday
  • #prabhas marriage
  • #Prabhas Movies
  • #Prabhas New Movie

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

6 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

7 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

8 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

1 hour ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

10 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version