Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Prabhas, Samantha: సమంత అక్కడ పాగా వేయడం ఖాయమేనా..?

Prabhas, Samantha: సమంత అక్కడ పాగా వేయడం ఖాయమేనా..?

  • June 5, 2021 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Samantha: సమంత అక్కడ పాగా వేయడం ఖాయమేనా..?

బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ప్రభాస్ కు స్టార్ హీరోయిన్ సమంత ఒక విషయంలో గట్టి పోటీని ఇస్తున్నట్టు తెలుస్తోంది. సమంత ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ తో క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచుకున్నారు. బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేయగా ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ తో సమంత పాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో సమంత పేరు మారుమ్రోగుతూ ఉండటంతో సమంత తరువాత సినిమా శాకుంతలంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పెళ్లి తర్వాత భిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్న సమంత డీ గ్లామర్ రోల్స్ లో సైతం నటించి మెప్పిస్తున్నారు. సమంత రాజీ పాత్రకు తన నటనతో ప్రాణం పోశారు. ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ రిలీజైన తర్వాత సమంతపై ట్రోల్స్ ఆగిపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా థియేటర్లు మూతబడటంతో ఓటీటీల వైపు ప్రేక్షకులు ఆకర్షితులు అవుతున్నారు.

ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సమంత బాలీవుడ్ సినిమాలకు ఓకే చెబితే మాత్రం అక్కడి హీరోయిన్లకు సమంత గట్టి పోటీని ఇస్తుందని చెప్పవచ్చు. మరి సమంత బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెడతారో లేదో చూడాల్సి ఉంది. తెలుగులో సక్సెస్ ను సొంతం చేసుకున్న కొంతమంది హీరోయిన్లు బాలీవుడ్ లో సత్తా చాటగా బాలీవుడ్ ఆఫర్ల విషయంలో సమంత ఏం చేస్తారో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samantha Akkineni
  • #Actress Samantha Akkineni
  • #Bollywood
  • #Prabhas
  • #Samantha

Also Read

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

related news

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

trending news

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

2 mins ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

10 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

23 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

24 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

1 day ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

3 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

5 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

7 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

9 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version