Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Salaar Release Date: సలార్ థియేటర్లలోకి వచ్చేంది ఎప్పుడంటే..!

Salaar Release Date: సలార్ థియేటర్లలోకి వచ్చేంది ఎప్పుడంటే..!

  • September 29, 2023 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar Release Date: సలార్ థియేటర్లలోకి వచ్చేంది ఎప్పుడంటే..!

భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రాల్లో ‘సలార్‌’ ఒకటి. ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ఈ వారం విడుదల కావాల్సి ఉంది. అయితే, ఇప్పుడు డిసెంబరు 22న తీసుకురానున్నట్లు సమాచారం. క్రిస్మస్‌ హాలీడేస్‌తో పాటు, సంక్రాంతి వరకూ మరో సినిమా విడుదలయ్యే అవకాశం ఉండకపోవడంతో ‘సలార్‌’కు కలిసొస్తుందని చిత్ర బృందం భావిస్తోందట.

కానీ, ఒకే ఒక్క సినిమా ‘సలార్‌’ను ఢీకొనబోతోంది. అదే షారుక్‌ ‘డంకీ’. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకుడు. ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద రెండుసార్లు ‘పఠాన్‌’, ‘జవాన్‌’లతో రూ.1000కోట్లు వసూలు చేసి, మరోసారి తాను కలెక్షన్‌ కింగ్‌ఖాన్‌ అనిపించుకున్నారు షారుక్‌. ‘సలార్‌’ డిసెంబరు 22న వస్తుందన్న ప్రచారం మొదలైన దగ్గరి నుంచి షారుక్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా మీమ్స్‌తో ముంచెత్తుతున్నారు.

కొన్ని రోజులు కిందట విడుదల చేసిన (Salaar) ‘సలార్‌’ గ్లింప్స్‌లో ప్రభాస్‌ పాత్రను డైనోసార్‌తో పోల్చారు. మరోవైపు షారుక్‌ను ఆయన అభిమానులు కింగ్‌ఖాన్‌ అని పిలుచుకుంటారు. ఈ రెండు పేర్లు కలిసేలా ‘కింగ్‌ కాంగ్‌’ మూవీలో డైనోసార్‌తో భారీ గొరిల్లా పోరాడే సీన్‌ను తెగ వైరల్‌ చేస్తున్నారు. ఆ యుద్ధంలో డైనోసర్‌ను గొరిల్లా తుక్కు తుక్కు కింద కొడుతుంది.

ఈ వీడియోను పంచుకుంటూ డిసెంబరు 22న ‘సలార్‌’ వస్తే ఇదే పరిస్థితి అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్‌ అభిమానులు సైతం ఏమీ తగ్గట్లేదు. ‘డంకీ’కి ఇప్పటివరకూ ఎలాంటి ప్రచారం లేకపోవడంతో కావాలనే ‘సలార్‌’ను జత చేసి, వాళ్ల సినిమాకు ప్రచారం చేసుకుంటున్నారని సమాధానం ఇస్తున్నారు. మరి తాజాగా ఎక్స్‌(ట్విటర్‌)లో వైరల్‌ అవుతున్న మీమ్స్‌ మీరూ చూసేయండి.

This Christmas on 22nd Dec 2023 #Dunki #Salaar pic.twitter.com/z58pI3bQ9f

— ℣αɱριя౯ (@SRKsCombatant) September 25, 2023

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

related news

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

trending news

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

3 mins ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

15 hours ago
Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

15 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

17 hours ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

18 hours ago

latest news

AR Rahman: చరణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న రెహమాన్.. ఏమైందంటే?

9 mins ago
Nagarjuna: నాగార్జున స్పీడ్, ప్లానింగ్.. సూపర్ అబ్బా…!

13 mins ago
Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

17 hours ago
Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

18 hours ago
Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version