Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Premikudu Re-Release: రీరిలీజ్‌ ట్రెండ్‌.. ఆ సినిమాలో పాటలకు థియేటర్లు ఊగడం పక్కా!

Premikudu Re-Release: రీరిలీజ్‌ ట్రెండ్‌.. ఆ సినిమాలో పాటలకు థియేటర్లు ఊగడం పక్కా!

  • September 9, 2024 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Premikudu Re-Release: రీరిలీజ్‌ ట్రెండ్‌.. ఆ సినిమాలో పాటలకు థియేటర్లు ఊగడం పక్కా!

రీరిలీజ్‌ ట్రెండ్‌ ఇప్పుడు ఫుల్‌జోష్‌లో రన్‌ అవుతోంది. స్టార్‌ హీరోల సినిమాలు మరోసారి థియేటర్లలోకి తీసుకొచ్చి సందడి చేస్తున్నారు. అభిమానులు కూడా ఆ సినిమాలకు భారీగా తరలివచ్చి అదిరిపోయే విజయాలు అందిస్తున్నారు. వాటిలో మీరు కామన్‌గా ఉన్న పాయింట్‌ గమనిస్తే.. ఆ సినిమాలోని హిట్‌పాటలకు థియేటర్లు దద్దరిల్లిపోతుంటాయి. ఆ పాటలను ప్రేక్షకులు అందరూ కలసి ఒకేసారి పాడటం, ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం మీరు చూసే ఉంటారు.

Premikudu Re-Release:

ఇప్పటివరకు వచ్చిన సినిమాలు, వాటి స్క్రీనింగ్‌ అయినప్పుడు తీసిన వీడియోలు ఎంతగా వైరల్‌ అయ్యాయో తెలియదు కానీ.. ఇప్పుడు ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమా స్క్రీనింగ్‌ సమయంలో పాటలు వచ్చినప్పుడు థియేటర్లలో జరిగే సందడికి సంబంధించిన వీడియోలు మామూలుగా వైరల్‌ అవ్వవు. ఆ సినిమా పేరు చెబితే మీరు కూడా మా మాటకు ఎస్‌ చెబుతారు. ఎందుకంటే ఆ సినిమా పేరు ‘ప్రేమికుడు’ (Premikudu). ఇప్పుడు మీకు గుర్తొచ్చే ఉంటాయి ఆ సినిమా పాటలు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?
  • 2 'బిగ్ బాస్ 8'.. 14 మంది కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
  • 3 షారుఖ్ టు బన్నీ.. టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్

శంకర్ (Shankar) దర్శకత్వంలో ప్రభుదేవా (Prabhu Deva) – నగ్మ (Nagma) ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిఒది. ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) సంగీతం అందించిన ఆ సినిమాలో ఎంత కామెడీ ఉందో, అంతే మంచి ప్రేమకథ ఉంది. ఇక పాటల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమాను (Premikudu) సెప్టెంబర్ 13న రీరిలీజ్ అవుతోంది. ‘అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే..’, ‘ముక్కాలా ముకాబులా..’, ‘మండపేట నాయుడు పేట..’, ‘టేకిట్ ఈజీ పాలసీ..’, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా..’ ఇలా అన్నీ సూపర్‌ హిట్‌సాంగ్సే.

ఇప్పుడు ఈ పాటల్ని థియేటర్లలో రీరిలీజ్‌ చేసినప్పుడు చూస్తే కుర్రకారు ఉత్సాహంతో ఊగిపోతారు. ఆ సందడికి థియేటర్లు ఊగిపోవడం సహజమే కదా. మాకు తెలిసి మీరు కూడా ఆ సినిమాకు (Premikudu), ఆ పాటలకు ఫ్యాన్సే. మరి సెప్టెంబరు 13 కోసం రెడీ అయిపోండి మరి.

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nagma
  • #Prabhu Deva
  • #Premikudu
  • #shankar

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

30 seconds ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version