Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Focus » Celebrities: షారుఖ్ టు బన్నీ.. టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్

Celebrities: షారుఖ్ టు బన్నీ.. టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్

  • September 5, 2024 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Celebrities: షారుఖ్ టు బన్నీ..  టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్

గర్వన్మెంట్ కి ఇన్కమ్ సోర్స్ అంటే ట్యాక్స్‌ రూపంలో వచ్చేదే మెయిన్ అని చాలా మంది చెబుతుంటారు. ప్రతి ఏడాది టాక్స్ ద్వారా గవర్నమెంట్ కి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. ఇలా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదట. ఏడాదికి 7 లక్షలు సంపాదించే సామాన్యుల నుండే 30 శాతం వరకు టాక్స్ కట్టించుకుంటుంది ప్రభుత్వం. ఇది అందరికీ తెలిసిన సంగతే..! అలా సంపాదించే వాళ్ళు ఏడాదికి లక్షల రూపాయలు టాక్స్ చెల్లిస్తున్నట్టు లెక్క. మరోపక్క ఎక్కువ టాక్స్ పే చేసే వాళ్ళ లిస్ట్ ను గమనిస్తే…ఎక్కువ శాతం సినిమా, స్పోర్ట్స్ (Celebrities) రంగానికి చెందిన వారే ఉన్నారు.

Celebrities

ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో తాను ఏడాదికి రూ.4 కోట్లు టాక్స్ చెల్లిస్తున్నట్టు చెప్పి వార్తల్లో నిలిచాడు. అతనితో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక పన్ను చెల్లించే స్టార్స్ (Celebrities) లిస్ట్ ను ఓ లుక్కేద్దాం పదండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Greatest of All Time First Review: 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ’35.. చిన్న క‌థ కాదు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?

1) షారుఖ్ ఖాన్ :

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధికంగా రూ.92 కోట్లు టాక్స్ చెల్లించారట.

2) విజయ్ :

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.75 కోట్లు టాక్స్ చెల్లించినట్టు సమాచారం.

3) అమితాబ్ బచ్చన్ :

బిగ్ బి అమితాబ్ (Amitabh Bachchan) సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.71 కోట్లు ప్రభుత్వానికి టాక్స్ చెల్లించారట.

4) అజయ్ దేవగన్ :

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn) కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.42 కోట్లు ప్రభుత్వానికి పన్ను చెల్లించినట్టు తెలుస్తుంది.

5) రణబీర్ కపూర్ :

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.36 కోట్లు టాక్స్ చెల్లించినట్టు స్పష్టమవుతుంది

6) హృతిక్ రోషన్ :

మరో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.28 కోట్లు టాక్స్ చెల్లించినట్టు సమాచారం.

7) కపిల్ శర్మ :

బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma) కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.26 కోట్లు టాక్స్ చెల్లించాడట.

8) కరీనా కపూర్ :

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.20 కోట్లు టాక్స్ చెల్లిస్తున్నట్టు సమాచారం.

9) షాహిద్ కపూర్ :

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14 కోట్లు టాక్స్ చెల్లించారు.

10) కియారా అద్వానీ :

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12 కోట్లు టాక్స్ చెల్లించింది.

11) కత్రినా కైఫ్ :

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.11 కోట్లు ట్యాక్స్ చెల్లించింది.

12) పంకజ్ త్రిపాఠి :

‘మిర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.11 కోట్లు ట్యాక్స్ చెల్లించాడట.

13) ఆమిర్ ఖాన్ :

బాలీవుడ్ బడా స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.11 కోట్లు ట్యాక్స్ చెల్లించాడట.

14) మోహన్ లాల్ :

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14 కోట్లు ట్యాక్స్ చెల్లించాడు.

15) అల్లు అర్జున్ :

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ (Allu Arjun) కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14 కోట్లు ట్యాక్స్ చెల్లించినట్టు తెలుస్తుంది.

‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ అభయ్ నవీన్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shah Rukh Khan
  • #Vijay Thalapathy

Also Read

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

related news

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

ఆ సినిమా ఇప్పుడు తీసుంటే ఆడేదేమో.. డిజాస్టర్‌ మూవీపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

ఆ సినిమా ఇప్పుడు తీసుంటే ఆడేదేమో.. డిజాస్టర్‌ మూవీపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Jana Nayagan: అనీల్‌ కాదన్నారు కానీ.. రెండు సినిమాల కథ ఒకటే అనిపిస్తోంది!

Jana Nayagan: అనీల్‌ కాదన్నారు కానీ.. రెండు సినిమాల కథ ఒకటే అనిపిస్తోంది!

trending news

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

4 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

4 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

5 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

6 hours ago

latest news

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

7 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

8 hours ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

11 hours ago
Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

13 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version