Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!

ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!

  • January 5, 2025 / 08:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!

శివాజీ గణేశన్ నట వారసుడిగా, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ హీరో, నటుడు ప్రభు గణేశన్ ఇటీవల మెదడు సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అభిమానులందరినీ కలవరపెట్టిన ఈ వార్తకు ఇప్పుడు శుభం కార్డు పడినట్టు అయ్యింది. ప్రభు గణేశన్ విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసుకుని క్షేమంగా ఇంటికి వెళ్లిపోయారు. చెన్నైలోని మెడ్‌వే హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆసుపత్రిలో ఈ చికిత్స జరిగింది.

ప్రభు ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన పీఆర్ఓ స్వయంగా వెల్లడించారు. “ప్రభు సార్‌కి చిన్నపాటి శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు,” అని ఆయన తెలిపారు. దీంతో ఆయన అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రభు జ్వరం, తలనొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించగా, మెదడులోని ఒక ప్రధాన రక్తనాళంలో చిన్నపాటి వాపు (అన్యూరిజం) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

Prabhu Ganesan underwent brain surgery

దీని కారణంగానే శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. మెడ్‌వే హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ టి. పళనియప్పన్ ఈ విషయంపై స్పందిస్తూ, “ప్రభు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ఇంటర్నల్ కరోటిడ్ ధమనిలో ఒక చిన్నపాటి సమస్యను గుర్తించాం. సకాలంలో స్పందించి, విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశాం,” అని వివరించారు. ప్రభు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Prabhu Ganesan underwent brain surgery

ప్రభు గణేశన్ 1980, 90…లలో తమిళ చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. తన కెరీర్‌లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి 220కి పైగా సినిమాల్లో నటించారు. హీరోగా, సహాయ నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఎన్నో మరపురాని పాత్రల్లో అద్భుతమైన నటనను కనబరిచారు.ప్రభు త్వరలో అజిత్ హీరోగా నటిస్తున్న ‘గుడ్ బాడ్ అగ్లీ’ చిత్రంలో కనిపించనున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

‘డాకు మహరాజ్’ ట్రైలర్.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి ఇలా ఉంది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhu
  • #Prabhu Ganesan

Also Read

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

trending news

6 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

8 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

10 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

10 hours ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

11 hours ago

latest news

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

1 day ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

2 days ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version