Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » హాట్ బ్యూటీ విషయంలో రూమర్సే నిజమవ్వబోతున్నాయా?

హాట్ బ్యూటీ విషయంలో రూమర్సే నిజమవ్వబోతున్నాయా?

  • July 22, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాట్ బ్యూటీ విషయంలో రూమర్సే నిజమవ్వబోతున్నాయా?

‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఆ చిత్రం ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్లిపోయిందో.. చాలామందికి తేలేదు. కానీ.. ఆ తరువాత క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘కంచె’ చిత్రం మాత్రం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఈ చిత్రంలో సీత అనే పాత్రలో ఈమె ఎంతో సహజంగా నటించింది. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న రోల్ కాబట్టి తరువాత ఈమెకు కచ్చితంగా మంచి ఆఫర్లు వస్తాయి అని అంతా అనుకున్నారు.

కానీ తరువాత ఈమె నటించిన ‘గుంటూరోడు’ ”నక్షత్రం’ ‘ఆచారి అమెరికా యాత్ర’ వంటి చిత్రాలు డిజాస్టర్లు కావడంతో పాటు ఈమెను రేస్ లో నుండీ వెనక్కి నెట్టేసాయనే చెప్పాలి. దాంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో అందాల ఆరోబోత చేసిన.. ఫోటోలను అప్లోడ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఈమెకు ఛాన్స్ వచ్చింది అంటూ ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారం నిజమవ్వబోతుందనేది తాజా సమాచారం. క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రంలో ప్రగ్య కు ఛాన్స్ వచ్చిందట.

చెప్పాలంటే ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందా లేక ఏదైనా పాత్రకు మాత్రమే ఈమెను తీసుకున్నారా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకూ చెప్పలేము. ఏదేమైనా పవన్ చిత్రంతో అయినా ఈమెకు మంచి గుర్తింపు దక్కితే.. తరువాత మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో అయినా.. ఈమె వరుస అవకాశాలు దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది.

1

2

3

4Pragya Jaiswal Latest Stunning Photoshoot10

5

pragya-jaiswal-latest-photoshoot6

6

Pragya Jaiswal Latest Stunning Photoshoot9

7

Pragya Jaiswal Latest Stunning Photoshoot8

8

Pragya Jaiswal Latest Stunning Photoshoot7

9

Pragya Jaiswal Latest Stunning Photoshoot6

10

Pragya Jaiswal Latest Stunning Photoshoot5

11

Pragya Jaiswal Latest Stunning Photoshoot4

12

Pragya Jaiswal Latest Stunning Photoshoot3

13

14

Pragya Jaiswal Latest Stunning Photoshoot2

15

16

17

Pragya Jaiswal Latest Stunning Photoshoot1

18

19

20

21

pragya-jaiswal-latest-photoshoot11

22

23

24

pragya-jaiswal-latest-stunning-photoshoot1

25

26

27

28

pragya-jaiswal-latest-photoshoot1

29

30

31

pragya-jaiswal-latest-photoshoot-still11

32

33

34

pragya-jaiswal-latest-photoshoot3

35

pragya-jaiswal-latest-photoshoot-still11

36

pragya-jaiswal-latest-photoshoot-still9

37

pragya-jaiswal-latest-photoshoot-still9

38

pragya-jaiswal-latest-photoshoot6

39

pragya-jaiswal-latest-photoshoot-still8

40

pragya-jaiswal-latest-photoshoot-still4

41

42

pragya-jaiswal-latest-photoshoot-still4

43

pragya-jaiswal-latest-photoshoot-still4

44

pragya-jaiswal-latest-photoshoot13

45

pragya-jaiswal-latest-photoshoot-still3

46

pragya-jaiswal-latest-photoshoot-still2

47

pragya-jaiswal-latest-photoshoot-still1

48

49

pragya-jaiswal-latest-pic-tuned-viral1

50

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pragya Jaiswal
  • #Director Krish Jagarlamudi
  • #pawan kalyan
  • #Pragya Jaiswal
  • #PSPK 27

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

20 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

21 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

22 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 day ago

latest news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

4 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

5 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

20 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

1 day ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version