Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Prakash Raj: 200 మందితో పని చేయించడానికి వస్తున్నాం: ప్రకాశ్‌రాజ్‌

Prakash Raj: 200 మందితో పని చేయించడానికి వస్తున్నాం: ప్రకాశ్‌రాజ్‌

  • September 15, 2021 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: 200 మందితో పని చేయించడానికి వస్తున్నాం: ప్రకాశ్‌రాజ్‌

ఎన్నికలన్నాక వాగ్దానాలు, హామీలు కచ్చితంగా ఉంటాయి. అది సాధారణ రాజకీయాలు అయినా, సినిమా రాజకీయాలైనా అలానే ఉంటాయి. గతంలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల సమయంలో ఇలాంటి హామీలు చాలానే విన్నాం. సినిమా జనాలు కూడా విన్నారు. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్‌గా జరుగుతున్నాయి. హామీలు, వాగ్దానాలతోపాటు వాటి అమలు కోసం ఏం చేస్తాం అనేది కూడా వివరంగా ప్రకటించారు ప్రకాశ్‌రాజ్‌. నేను ఊరికినే ‘మా’ ఎన్నికలకు రాలేదు. ఆరు నెలల పాటు హోం వర్క్‌ చేసుకుని వచ్చా అంటూ ప్రకాశ్‌రాజ్‌… ‘మా’ ఎన్నికల మీద ఆసక్తి రేకెత్తించారు.

దాంతోపాటు ‘మా’ సభ్యుల కోసం ఏమేం చేయొచ్చు అనేది కూడా వివరంగా చెప్పారు. ఈ క్రమంలో నాటక కళాకారుల గురించి కూడా మాట్లాడారు. నాటక కళాకారులకు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా… మరి ఎందుకు అందించటం లేదు అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఒకసారి ప్రకాశ్‌రాజ్‌ అడిగారట. దానికి ఆయన ‘మమ్మల్ని ఎవరూ అడగలేదు’ అని సమాధానం ఇచ్చారట. తమ ప్యానల్‌ అధికారంలోకి వస్తే అందరి తరఫున తాము అడుగుతాం అని చెప్పారు ప్రకాశ్‌రాజ్‌.

100మంది వైద్యులతో క్లబ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. ఈ మేరకు ప్రముఖ వైద్యులతో ఇప్పటికే చర్చించాం అని కూడా చెప్పారాయన. మా ప్యానల్‌ గెలికా మూడు నెలల్లో ‘మా’ అసోసియేషన్‌ ఆఫీస్‌లో ప్రతి ఒక్కరికీ హెల్త్‌కార్డు ఉంటుంది. పేద కళాకారుల పిల్లలను దత్తత తీసుకుని వారి చదువుకు అయ్యే ఖర్చు భరించేలా కథానాయకులను అప్రోచ్‌ అవుతాం. వాళ్లు కూడా ముందుకొస్తారని ఆశిస్తున్నా అని చెప్పారు ప్రకాశ్‌రాజ్‌. ‘నవరస’ లాంటి ప్రాజెక్టు తెలుగులోనూ చేసి…

వచ్చిన డబ్బుతో ‘మా’ సభ్యులకు సాయం చేస్తాం. దీని కోసం త్రివిక్రమ్‌, పూరి జగన్నాథ్‌, కృష్ణవంశీ, క్రిష్‌, నాని, శర్వానంద్‌ లాంటి వాళ్లు ముందుకొస్తారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో ఇకపై నలుగురు కో-ఆర్డినేటర్స్‌ ఉంటారని చెప్పారు ప్రకాశ్‌రాజ్‌. ప్యానెల్‌లో ఉన్న 26మందికీ 26 ప్రత్యేక ఫోన్‌ నెంబర్‌ ఉంటుంది. ఈ మెంబర్స్‌ సినిమా సెట్స్‌కు వెళ్లి, ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న ‘మా’ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారు అని ప్రకాశ్‌ రాజ్‌ తన హామీల్లో చెప్పారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prakash Raj
  • #MAA Elections
  • #Movie Artist Association
  • #Prakash Raj

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

10 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

14 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

15 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

6 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

12 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

13 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

13 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version