Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహేష్ బాబు పై ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్…!

మహేష్ బాబు పై ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్…!

  • April 25, 2020 / 08:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్  బాబు పై ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్…!

ఇప్పుడు కరోనా దెబ్బకు కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. పనులు లేక రోజు వారి కూలి పై ఆధారపడే వారికి తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి పేద ప్రజలకు అండగా నిలుస్తాను,నాకు ఎంత కష్టమొచ్చినా సేవ చేయడానికి ముందు ఉంటాను అంటూ విలక్షణ నటుడు ప్రకాష్ తెలిపిన సంగతి తెలిసిందే. ‘నా ఆర్థిక వనరులు క్షీణిస్తున్నా సరే… అప్పు తీసుకొనయినా ఈ కష్టకాలంలో నాకు సాధ్యమైనంత సాయం అందిస్తాను అని కూడా ఆయన తెలిపాడు.

నాకు ఏమీ లోటు లేదు.. అవసరమైతే భవిష్యత్‌లో మళ్లీ సంపాదించుకోవడం నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చూపించాల్సిన సమయం ఇది. ఇందులో భాగంగా మనమంతా కలిసి కరోనాపై పోరాడదాం. జీవితాలను నిలబెడదాం” అంటూ రెండు రోజుల క్రితం ప్రకాష్ రాజ్ చెప్పిన మాటలు ఇవి. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రకాష్ రాజ్.. మహేష్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘నా శక్తి మేరకు నేను సాయం చేస్తాను. మీరు కూడా మీ పక్కన ఉన్నవాళ్ళని చూడండి.వారికి.. మీకు తోచిన సహాయం అందించండి ఒకరి జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది అంటున్న ప్రకాష్ రాజ్’ తాను అడిగితే సాయం చెయ్యడానికి చాలా మంది ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.

Prakash Raj reveals unknown kind act of Mahesh Babu1

గతంలో ఇలా అవసరం వచ్చినప్పుడు మహేష్ బాబును అడిగాను. ఆయన వెంటనే పంపాడు అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. మహేష్ బాబు మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ నుండీ మొన్నటి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకూ వీరు కలిసి నటించారు. ఇద్దరికీ మంచి సాన్నిహిత్యం కూడా ఉంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Corona Virus
  • #Covid19
  • #mahesh
  • #Mahesh Babu
  • #Prakash Raj

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version