Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Prakash Raj: మరి ప్రత్యర్థి ఎవరు అనేదే ఇక్కడ ప్రశ్న!

Prakash Raj: మరి ప్రత్యర్థి ఎవరు అనేదే ఇక్కడ ప్రశ్న!

  • June 21, 2021 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: మరి ప్రత్యర్థి ఎవరు అనేదే ఇక్కడ ప్రశ్న!

ఏంటీ ‘మా’ అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్‌… ఏంటి అప్పుడే ఎన్నికైపోయారా? అనే డౌట్‌ వచ్చిందా? మీకొచ్చిన డౌట్‌ కరెక్టే. కానీ పరిణామాలు చూస్తుంటే ఆయన మా అధ్యక్షుడు అవ్వడం పెద్ద కష్టం కాదనిపిస్తోంది. ఎందుకంటే ప్రకాశ్‌ రాజ్‌కు చిరంజీవి సపోర్టు ఉండటం. గతంలో జరిగిన మా ఎన్నికల పరిస్థితులు, ఫలితాలు చూస్తే ఈ విషయం ఎవరైనా చెప్పేస్తారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో… చిరంజీవి మద్దతు ఉన్న వాళ్లే దాదాపు గెలిచారు.

గత పర్యాయం ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న నరేష్‌, అంతకుముందు అధ్యక్షుడుగా చేసిన శివాజీరాజా… ఇలా అంవదరూ చిరంజీవి బ్యాచే. అయితే వీళ్లందరి కోసం చిరంజీవి వచ్చి నేరుగా ప్రచారమూ చేయరు, ఓటేయండి ఎవరికీ చెప్పరు. అయితే ఆ పని చేసేది నాగబాబు. ఇప్పుడు ప్రకాశ్‌ రాజ్‌కి మద్దతు ఇస్తున్నామని నాగబాబు ఇటీవల ప్రకటించేశారు. దీంతో ప్రకాశ్‌ రాజ్‌ ఎన్నిక దాదాపు ఖాయం అని తెలుస్తోంది. అయితే మరి ప్రకాశ్‌రాజ్‌కు ప్రత్యర్థిగా ఎవరు పోటీలో నిలబడతారు అనేది ఇక్కడ ప్రశ్న.

ప్రకాశ్‌ రాజ్‌కు పోటీగా మంచు విష్ణు నిలబడతారని కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. అయితే వాటిలో నిజం ఎంత అనేది ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం చిరంజీవి, మోహన్‌బాబు మధ్య ఉన్న బంధం ప్రకారం చూస్తే… విష్ణు ఈ పోటీలో ఉండరు అనుకోవచ్చు. అయితే మోహన్‌బాబు ఆలోచనలను ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఏదైనా జరగొచ్చు. అయితే ప్రకాశ్‌ రాజ్‌ ప్రత్యర్థిగా వేరే ఎవరైనా నిలబడే అవకాశమూ ఉంది. ప్రకాశ్‌ పరభాషా నటుడు అనే మాట లేకుండా… ‘ఆయన భారతీయ నటుడు’ అని నాగబాబు ప్రకటించి తేల్చేశారు. కాబట్టి ‘మా’ అధ్యక్షుడిగా ప్రకాశ్‌ రాజ్‌ దాదాపు ఖాయం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prakash Raj
  • #MAA Elections
  • #Prakash Raj

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

10 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

14 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

15 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

6 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

12 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

13 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

13 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version