Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prashanth Neel, Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకివ్వబోతున్న ప్రశాంత్ నీల్.. ఏం జరిగిందంటే?

Prashanth Neel, Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకివ్వబోతున్న ప్రశాంత్ నీల్.. ఏం జరిగిందంటే?

  • February 19, 2024 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel, Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకివ్వబోతున్న ప్రశాంత్ నీల్.. ఏం జరిగిందంటే?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మధ్య కాలంలో మీడియాకు దూరంగా ఉన్నారు. సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో ప్రశాంత్ నీల్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తారని ఫ్యాన్స్ భావించినా ఆయన మాత్రం సైలెంట్ గా ఉన్నారు. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ షాక్ ఇవ్వడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. సలార్2 విషయంలో ప్రశాంత్ నీల్ ప్లాన్ మారిందని భోగట్టా. ఎన్టీఆర్ మూవీ, కేజీఎఫ్3 పూర్తైన తర్వాతే ప్రశాంత్ నీల్ సలార్2 పై ఫోకస్ పెట్టనున్నారని అప్పటివరకు ఈ కాంబోలో సినిమా కష్టమేనని సమాచారం అందుతోంది.

ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ గా స్పందిస్తే మాత్రమే కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టవచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సలార్2 మూవీ ఆలస్యమైతే ఈ సినిమా కోసం మళ్లీ కొత్తగా సెట్స్ వేయాల్సి ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా సలార్2 బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

సలార్2 సినిమాకు ప్రభాస్ (Prabhas) డేట్లు కేటాయించడం కూడా సులువు కాదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్2 భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఈ సినిమా కచ్చితంగా బాహుబలి2 కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

సలార్2 సినిమాలో వార్ సీన్లు ఎక్కువగా ఉంటాయని సమాచారం అందుతోంది. సలార్2 సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండనుందని తెలుస్తోంది. సలార్2 ప్రభాస్ కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashant Neel
  • #Prabhas

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

19 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

20 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

20 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

21 mins ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

1 hour ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

20 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version