Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Prashanth Varma: ఆ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ

Prashanth Varma: ఆ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ

  • January 12, 2024 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Varma: ఆ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ

గత నెలలో ‘సలార్’ సినిమా రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ అందుకుంది. ప్రశాంత్ నీల్ .. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ సినిమా చేసి అభిమానుల ఆకలి తీర్చాడు అని అంతా ప్రశంసించారు. ‘సలార్’ సినిమా తెలుగులో మాత్రమే కాదు.. నార్త్ లో కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా పోటీగా ఉన్నప్పటికీ కూడా ‘సలార్’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

దీంతో నార్త్ లో ప్రశాంత్ నీల్ మార్కెట్ మరింతగా పెరిగింది అని చెప్పాలి. ‘సలార్ 2’ సినిమాకి అక్కడ భారీ బిజినెస్ జరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అంతకు ముందు ‘కె.జి.ఎఫ్'(సిరీస్) కూడా సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకో ప్రశాంత్ కూడా నార్త్ లో సత్తా చాటడానికి రెడీ అయిపోయాడు. అతనే (Prashanth Varma) ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ సినిమా హిందీలో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది.

‘హను-మాన్’ టీజర్, ట్రైలర్..లలో ఉన్న విజువల్స్ కి అంతా స్టన్ అయిపోయారు అనే చెప్పాలి. నార్త్ ఆడియన్స్.. డివోషనల్ టచ్ ఉన్న సినిమాలను అమితంగా ఇష్టపడుతున్నారు. కాబట్టి.. ప్రశాంత్ వర్మ ఖాతాలో అక్కడ మొదటి హిట్ పడే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పుడున్న ఊపు చూస్తుంటే.. ఈ సినిమా ‘కార్తికేయ 2’ ..లా రూ.50 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతేకాదు ‘జై హనుమాన్’ పై కూడా భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Man
  • #Prasanth Varma

Also Read

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

related news

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

trending news

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

2 hours ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

7 hours ago
Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

10 hours ago

latest news

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

3 hours ago
Balagam Venu : బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

4 hours ago
Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

2 days ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version