Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Salaar: సలార్’ నుండి ఇంకో పాట వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Salaar: సలార్’ నుండి ఇంకో పాట వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • December 21, 2023 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: సలార్’ నుండి ఇంకో పాట వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘బాహుబలి’ హీరో ప్రభాస్, ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన మూవీ ‘సలార్’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్ ‘ పేరుతో మరికొన్ని గంటల్లో అంటే డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్స్ పర్వాలేదు అనిపించాయి. డిసెంబర్ 22 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. తాజాగా ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్ ‘ నుండి ‘సూరీడే’ అనే లిరికల్ సాంగ్ రిలీజయ్యింది.

అది పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కానీ ఓకే అనిపించింది. ఇక సినిమా (Salaar) రిలీజ్ కి 24 గంటల టైం కూడా లేని ఈ తరుణంలో చిత్ర బృందం మరో పాట రిలీజ్ చేసింది. ‘ప్రతి కథలో రాక్షసుడే హింసలు పెడతాడు.. అణచగానే పుడతాడు రాజే ఒకడు’ అంటూ సాగే ఈ పాట 3 నిమిషాల 30 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఈ పాట బ్యాక్ డ్రాప్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించడం జరిగింది.హీరో ప్రభాస్ బైక్ పై స్టైలిష్ గా రావడం వంటివి చూపించారు.

ఆమె తల్లిగా ఈశ్వరిరావు ఆవేదనను తెలుపుతూ ఎమోషనల్ గా సాగింది ఈ పాట. ఇందులో ఆమె స్కూల్ టీచర్ గా కనిపించనుంది. అలాగే ఇంకా కొన్ని షాట్స్ లో హీరోయిన్ ని కూడా చూపించారు. రవి బస్రూర్ అందించిన ట్యూన్ ఓకే. కృష్ణకాంత్ లిరిక్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ లోనే తప్పు ఉన్నట్టు అనిపిస్తుంది. ‘ప్రతి కథలో’ కి బదులుగా ‘ప్రతి గాథలో’ అని పెట్టినట్టు అనిపిస్తుంది. లిరికల్ సాంగ్ ని మీరు కూడా ఒకసారి చూస్తూ వినెయ్యండి :

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Prabhas
  • #Prithviraj Sukumaran
  • #SALAAR
  • #Shruthi Haasan

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version