Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mamitha Baiju: చరణ్, బన్నీ అంటే అంత అభిమానం.. ప్రేమలు బ్యూటీ కామెంట్స్ వైరల్!

Mamitha Baiju: చరణ్, బన్నీ అంటే అంత అభిమానం.. ప్రేమలు బ్యూటీ కామెంట్స్ వైరల్!

  • May 6, 2024 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mamitha Baiju: చరణ్, బన్నీ అంటే అంత అభిమానం.. ప్రేమలు బ్యూటీ కామెంట్స్ వైరల్!

ప్రేమలు (Premalu) సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మమితా బైజు (Mamitha Baiju) పేరు మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే. మమితా బైజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్స్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. చరణ్ (Ram Charan) , బన్నీ (Allu Arjun) అంటే ఈ బ్యూటీకి ఇంత అభిమానమా అని మమితా బైజు చెప్పిన కామెంట్లు విన్న అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నా అసలు పేరు నమిత అని ఆస్పత్రి సిబ్బంది బర్త్ సర్టిఫికెట్ లో పొరపాటున మమిత అని ఎంట్రీ చేశారని ఆమె తెలిపారు.

స్కూల్ లో జాయిన్ చేసే సమయంలో ఆ తప్పును పేరెంట్స్ గుర్తించినా పేరు కొత్తగా ఉందని భావించి ఆ పేరునే కొనసాగించారని ఆమె తెలిపారు. మమిత అంటే మిఠాయి అని అర్థం వస్తుందని మమితా బైజు చెప్పుకొచ్చారు. ప్రేమలు నా 16వ సినిమా అని చెప్పి ఈ బ్యూటీ అభిమానులకు ఒకింత షాకిచ్చారు. తెలుగులో కూడా ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నా ఆ ప్రాజెక్ట్స్ గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఆ ఒక్కటీ అడక్కు' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 సుహాస్ 'ప్రసన్నవదనం' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 3 వితిక షెరు ఎమోషనల్ కామెంట్స్ వైరల్

తెలుగు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టమని ఈ బ్యూటీ తెలిపారు. మమితా బైజు గతంలో నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఓటీటీలలో రిలీజ్ అవుతున్నాయి. మగధీర (Magadheera) సినిమాను తాను 50సార్లు చూశానని ఆమె తెలిపారు. మలయాళంలో ధీర పేరుతో ఈ సినిమా డబ్ అయిందని మమితా బైజు అన్నారు. ఈగ (Eega) సినిమా అంటే కూడా ఎంతో ఇష్టమని ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్క లేదని మమితా బైజు తెలిపారు.

బన్నీకి నేను వీరాభిమానినని బన్నీ నటించిన ప్రతి సినిమాను నేను పది కంటే ఎక్కువసార్లు చూశానని ఆమె వెల్లడించారు. ఇప్పటికీ బోర్ కొడితే బన్నీ సినిమాలు చూస్తానని ఆమె పేర్కొన్నారు. జులాయి (Julayi), ఇద్దరమ్మాయిలతో (Iddarammayilatho) సినిమాల్లో బన్నీ క్యాసియో వాచ్ ధరించడం చూశాక నాకు వాటిపై మక్కువ పెరిగిందని మమితా బైజు అన్నారు. స్కూల్ లో చదివే సమయంలో బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ ను అనుకరించారని ఆమె తెలిపారు. టామ్ బాయ్ లా స్కూల్ కు వెళ్లేదాన్నని మమితా బైజు వెల్లడించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Mamitha Baiju
  • #Ram Charan

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

4 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

7 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

10 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version