Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రంగస్థలం సక్సస్ మీట్ కి భారీగా ఏర్పాట్లు

రంగస్థలం సక్సస్ మీట్ కి భారీగా ఏర్పాట్లు

  • April 10, 2018 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రంగస్థలం సక్సస్ మీట్ కి భారీగా ఏర్పాట్లు

‘పల్లెటూరి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇది చాలా ప్యూర్‌ సినిమా. సుకుమార్‌ ఎలా చెప్పాడో అలాగే తీశాడు. పల్లె మనస్తత్వాలను బాగా చిత్రీకరించాడు. స్టార్టింగ్‌ నుంచి ఎండ్‌వరకు ఎంజాయ్‌ చేశాను. ఇది చరణ్‌కు స్టార్‌ స్టేటస్‌ను పెంచి నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించే సినిమా.’ అని మెగాస్టార్ చిరంజీవి రంగస్థలం గురించి ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు. అతను ఫీలయినట్టే ప్రతి ప్రేక్షకుడు రంగస్థలం సినిమాని ఎంజాయ్ చేసారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 93.35 కోట్ల షేర్ రాబట్టింది. వందకోట్ల షేర్ మార్క్ కి అతిదగ్గర్లోనే ఉంది.

ఈ మార్క్ క్రాస్ చేస్తున్న సందర్భంగా సక్సస్ మీట్ నిర్వహించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ సెంటర్ లో జరపాలని భావిస్తున్నారు. గురువారం (ఏప్రిల్ 12 ) జరగనున్న ఈ వేడుకకు ముఖ్యఅథిధులుగా మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానుండడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. తేదీ, వేదిక వివరాలను త్వరలో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Chiranjeevi and Ram Charan
  • #Latest tollywood Film News Updates
  • #Rangasthalam movie news
  • #Rangasthalam's Success Meet

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

9 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version