Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » షారుఖ్ ఖాన్ నయనతార కాంబినేషన్ లో మిస్సైన మూవీ ఏదో తెలుసా?

షారుఖ్ ఖాన్ నయనతార కాంబినేషన్ లో మిస్సైన మూవీ ఏదో తెలుసా?

  • September 25, 2023 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షారుఖ్ ఖాన్ నయనతార కాంబినేషన్ లో మిస్సైన మూవీ ఏదో తెలుసా?

షారుఖ్ ఖాన్ నయనతార కాంబినేషన్ లో తెరకెక్కిన జవాన్ మూవీ థియేటర్లలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నా ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. షారుఖ్ నయనతార కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని బాలీవుడ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అట్లీ డైరెక్షన్ కు సైతం నెటిజన్ల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. అయితే షారుఖ్ ఖాన్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం మొదట నయనతారకు వచ్చిందని అయితే కొన్ని కారణాల వల్ల నయనతార ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని సమాచారం. స్పెషల్ సాంగ్ కాకుండా ఆ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చి ఉంటే మాత్రం నయనతార నో చెప్పి ఉండేవారు కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

జవాన్ సక్సెస్ తో షారుఖ్ ఖాన్ రేంజ్ మరింత పెరిగింది. షారుఖ్ ఖాన్ సౌత్ డైరెక్టర్లతో మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. షారుఖ్ అట్లీ కాంబినేషన్ లో జవాన్ మూవీకి సీక్వెల్ తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. షారుఖ్ ఖాన్ పారితోషికం భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ పెరగడంతో షారుఖ్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

షారుఖ్ ఖాన్ ప్రస్తుతం టైగర్3 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా సక్సెస్ సాధించి షారుఖ్ ఖాన్ కు హ్యాట్రిక్ అందిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సౌత్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని షారుఖ్ ఖాన్ భావిస్తున్నారని భోగట్టా. కథ అద్భుతంగా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం బాలీవుడ్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara
  • #Shah Rukh Khan

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

3 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

3 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

4 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

6 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

4 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

4 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version