Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Salaar: ప్రభాస్‌ సినిమాపై పృథ్వీరాజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Salaar: ప్రభాస్‌ సినిమాపై పృథ్వీరాజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • October 18, 2022 / 12:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: ప్రభాస్‌ సినిమాపై పృథ్వీరాజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

‘ఆదిపురుష్‌’ టీజర్‌ దెబ్బకు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఉత్సాహం నీరుగారిపోయింది. ఈ మాట వినడానికి కాస్త హార్ష్‌గా అనిపించినా.. ప్రస్తుత పరిస్థితి ఇదే అంటున్నారు నెటిజన్లు. ఆ సినిమా విషయంలో ఎన్నో అంచనాలు పెట్టుకుని.. అప్‌డేట్స్‌ కోసం చాలా రోజులుగా ఎదురుచూశారు. తీరా ఆ రోజు రానే వచ్చింది. ఇంకేముంది టీజర్‌ కోసం వెయిట్‌ చేసీ చేసీ చూశారు. ఆ తర్వాత ఏమైందో తర్వాత మాట్లాడదాం. అయితే ‘సలార్‌’ మాత్రం కచ్చితంగా అభిమానులను అలరించే సినిమానే అవుతుంది అంటున్నాడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.

‘సలార్‌’ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ లుక్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. పృథ్వీరాజ్‌ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన ఆ ‘మసి’ లుక్‌కు మంచి స్పందనే వచ్చింది. అయితే ఈ సినిమా గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ అభిమానులకు వీనులవిందైన అప్‌డేట్‌ అందించాడు. దీంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌లో ఉన్నారు అని చెప్పొచ్చు. ‘కేజీయఫ్‌’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా విషయంలో ప్ర‌భాస్ అభిమానులు గుండెల మీద చేయి వేసుకుని హ్యాపీగా ఉండొచ్చ‌నే సంకేతాలు ఇచ్చాడు పృథ్వీరాజ్ సుకుమార‌న్. ‘బాహుబ‌లి’ సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్ మాస్,యాక్ష‌న్, క‌మ‌ర్షియ‌ల్ అంశాలకు కాస్త దూరమయ్యాడు అని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అభిప్రాయ‌ప‌డ్డాడు. అయితే తమ కాంబినేషన్‌లో వస్తున్న ‘స‌లార్’ పూర్తి స్థాయి యాక్ష‌న్, మాస్ ఎంటర్‌టైనర్‌ గుర్తు చేశాడు. ప్ర‌భాస్‌ను అభిమానులు ఎలా చూడాల‌నుకుంటారో అలా ఈ సినిమాలో క‌నిపిస్తాడ‌ని చెప్పుకొచ్చాడు. సినిమా చేస్తున్నది ప్రశాంత్‌ నీల్‌ కాబట్టి.. ఎలివేష‌న్లు, మాస్ అంశాల‌కు కొదవ ఉండ‌ద‌ని చెప్పాడు.

అయితే ఇవేవీ కొత్త విషయాలు కావు. ప్రశాంత్‌ సినిమా అంటే అలానే ఉంటుంది. గత చిత్రాలన్నీ అలాంటివే. అయితే ‘ఆదిపురుష్‌’ దిగాలుతో ఉన్న ఫ్యాన్స్‌కి.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మాటలు కచ్చితంగా కిక్‌ ఇచ్చేవే. ఇక ఈ సినిమా విషయానికొస్తే వచ్చే ఏడాది సెప్టెంబరు 28న విడుదల చేస్తారు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని వార్తలొస్తున్నా.. చిత్రబృందం ఇప్పటివరకు ఎక్కడా ప్రకటించలేదు. అలాగే ఇది ప్రశాంత్‌ నీల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ కిందకు వస్తుందా లేదా అనేది కూడా చెప్పాల్సి ఉంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prithvi raj
  • #SALAAR

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

15 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

16 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

16 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

21 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

2 days ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

20 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

23 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

23 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

1 day ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version