Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prithviraj: సలార్2 పై షాకింగ్ అప్డేట్స్ ఇచ్చిన పృథ్వీరాజ్.. అంచనాలు పెంచుతూ?

Prithviraj: సలార్2 పై షాకింగ్ అప్డేట్స్ ఇచ్చిన పృథ్వీరాజ్.. అంచనాలు పెంచుతూ?

  • March 11, 2024 / 11:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prithviraj: సలార్2 పై షాకింగ్ అప్డేట్స్ ఇచ్చిన పృథ్వీరాజ్.. అంచనాలు పెంచుతూ?

సలార్1 (Salaar) మూవీ 2023 సంవత్సరంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా టాప్ లో నిలిచింది. (Prabhas) ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో తమ అద్భుతమైన నటనతో అదరగొట్టేశారు. సలార్2 సినిమా గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) స్పందిస్తూ నేను, ప్రభాస్ మంచి స్నేహితులమని ఎప్పుడూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ టచ్ లో ఉంటామని కామెంట్లు చేశారు. సలార్ రెండో భాగం షూటింగ్ త్వరలో మొదలుకానుందని ఆయన వెల్లడించారు.

ఏప్రిల్ లో సలార్2 షూటింగ్ మొదలుకానుందని కొన్ని రోజుల క్రితం బాబీ సింహా (Bobby Simha) వెల్లడించగా ఆ కామెంట్లు నిజమేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఏప్రిల్ లో సలార్2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉండటం ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ సలార్2 సినిమాలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు.

ఏప్రిల్ లో ఈ సినిమా షూట్ మొదలైతే వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో అంచనాలను మించి మెప్పిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్1 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు ఓటీటీలో సైతం అంచనాలను మించి హిట్ గా నిలిచింది. సలార్2 సినిమాలో శృతి (Shuri Haasan) రోల్ కూడా స్పెషల్ గా ఉండబోతుందని సమాచారం అందుతోంది.

ప్రభాస్ ఒకే సమయంలో సలార్2 సినిమాతో పాటు (Hanu Raghavapudi) హను రాఘవపూడి సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తూ విజయాలను అందుకునేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Salaar 2

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

14 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

3 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version