Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » అదే నాకు పెద్ద ప్రశంస… బలగం సక్సెస్ పై ప్రియదర్శి కామెంట్స్!

అదే నాకు పెద్ద ప్రశంస… బలగం సక్సెస్ పై ప్రియదర్శి కామెంట్స్!

  • March 15, 2023 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అదే నాకు పెద్ద ప్రశంస… బలగం సక్సెస్ పై ప్రియదర్శి కామెంట్స్!

మల్లేశం సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు నటుడు ప్రియదర్శి ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియదర్శని అనంతరం పలు సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తాజాగా కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరికెక్కిన బలగం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎంతో ఎమోషనల్ అవుతూ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖ సెలబ్రిటీలు సైతం చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాజాగా నటుడు ప్రియదర్శి ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఇప్పటివరకు తాను ఎన్నో సినిమాలలో చేసిన తన తండ్రి మాత్రం ఒక్కసారి కూడా తనని బాగా చేశావు అని అభినందించిన సినిమా ఏదీ లేదని తెలిపారు.

అయితే బలగం సినిమా చూసిన తర్వాత తన తండ్రి నా భుజంపై చేయి వేసి చాలా బాగా చేశావు అంటూ తనని ప్రశంసించారని ప్రియదర్శి తెలిపారు. ఈ విధంగా తన తండ్రి చాలా బాగా చేశావురా అని చెప్పడమే నాకు పెద్ద ప్రశంస అంటూ ఈ సందర్భంగా ఈయన తెలిపారు. నా సినీ కెరియర్ లోనే ఈ బలగం సినిమా ఒక మైలురాయి అంటూ ఈయన ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు.

అదేవిధంగా చిన్న మనస్పర్ధలు కారణంగా తన అన్నయ్యతో తాను రెండు సంవత్సరాలుగా మాట్లాడలేదని ఈ సినిమా చూసిన తర్వాత తానే తన అన్నయ్యకు ఫోన్ చేసి మాట్లాడానని ఈ సినిమా చూసి ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి ఈ మాట చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఈ సందర్భంగా ప్రియదర్శి తెలియజేశారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Dil Raju
  • #Kavya Kalyan Ram
  • #Priyadarshi
  • #venu

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

27 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

2 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

10 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

23 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

23 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

56 mins ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

2 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

3 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

4 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version