Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Priyadarshi: ఆ హీరోను చూసి యాక్టర్ అవ్వాలనుకున్న ప్రియదర్శి.. ఇన్స్పిరేషన్ అంటూ?

Priyadarshi: ఆ హీరోను చూసి యాక్టర్ అవ్వాలనుకున్న ప్రియదర్శి.. ఇన్స్పిరేషన్ అంటూ?

  • July 17, 2024 / 03:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyadarshi: ఆ హీరోను చూసి యాక్టర్ అవ్వాలనుకున్న ప్రియదర్శి.. ఇన్స్పిరేషన్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో ప్రియదర్శి (Priyadarshi) ఒకరు. ప్రియదర్శి కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మల్లేశం (Mallesham) , బలగం (Balagam) సినిమాలతో పాటు సేవ్ ది టైగర్స్ (Save the Tigers) వెబ్ సిరీస్ తో ప్రియదర్శి క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడం జరిగింది. ఈ నెల 19వ తేదీన ప్రియదర్శి డార్లింగ్ Darling)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా ప్రియదర్శి మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలని భావించే వాళ్లకు నాని (Nani) ఇన్స్పిరేషన్ అని ప్రియదర్శి వెల్లడించారు. బాల్యంలో మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) చూసి యాక్టర్ కావాలని అనుకున్నానని ప్రియదర్శి చెప్పుకొచ్చారు. అప్పుడు చిరంజీవి ఇన్స్పిరేషన్ అయితే ఇప్పుడు నాని ఇన్స్పిరేషన్ అని ప్రియదర్శి తెలిపారు. ప్రియదర్శి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. డార్లింగ్ సినిమా ట్రైలర్ ఆకట్టుకోగా ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా నభా నటేష్ ( Nabha Natesh) నటించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ధనుష్‌ సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి.. వామ్మో ఆ రక్తపాతమేంటి?
  • 2 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న స్టార్ హీరో సూర్య.. గ్రేట్ అనేలా?
  • 3 డబుల్ ఇస్మార్ట్ : 'మార్ ముంత చోడ్ చింత' సాంగ్ రివ్యూ..!

ఈ సినిమాతో ప్రియదర్శి, నభా నటేష్ భారీ హిట్ అందుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హనుమాన్ (Hanu Man) మేకర్స్ నిర్మించిన సినిమా కావడం ఈ సినిమాకు బిజినెస్ పరంగా ప్లస్ అయింది. అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే ప్రియదర్శి ప్రాధాన్యత ఇస్తుండటం కొసమెరుపు. ప్రియదర్శి ఒకవైపు కామెడీ రోల్స్ లో నటిస్తూనే మరోవైపు హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ప్రియదర్శి సైతం సినిమా ఇండస్ట్రీలోకి రావాలని భావించే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. రాబోయే రోజుల్లో ప్రియదర్శి ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని నెటిజన్లు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రియదర్శి రెమ్యునరేషన్ సైతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది. డార్లింగ్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #darling
  • #Nani
  • #Priyadarshi

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

4 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

21 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

22 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

23 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

1 day ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version