Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Priyamani: నేను ఇప్పటికి కత్తిలా ఉంటా : హీరోయిన్ ప్రియమణి..!

Priyamani: నేను ఇప్పటికి కత్తిలా ఉంటా : హీరోయిన్ ప్రియమణి..!

  • October 10, 2023 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyamani: నేను ఇప్పటికి కత్తిలా ఉంటా : హీరోయిన్ ప్రియమణి..!

రీసెంట్‌ బ్లాక్ బస్టర్‌ ‘జవాన్‌’లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు ప్రియమణి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ట్రోల్స్ గురించి మాట్లాడారు. కొందరు వ్యక్తులు కావాలనే హీరోయిన్ల వయసును ట్రోల్‌ చేస్తుంటారని అన్నారు. హీరోలకు ఎంత వయసు వచ్చినా ఎవరూ ప్రస్తావించరని.. కానీ, హీరోయిన్ల వయసు గురించి మాత్రం ఎప్పుడూ మాట్లాడుతుంటారు అని అసహనం వ్యక్తం చేశారు. ‘మగవాళ్లకు 50 ఏళ్లు వచ్చినా ఎవరూ దాని గురించి అడగరు. కానీ, మహిళలకు 30 ఏళ్లు రాగానే ఆంటీ అని పిలుస్తుంటారు.

అలా పిలిచేవాళ్లు ఎప్పటికైనా ఈ వయసుకు రావాల్సిందేనని వాళ్లు గ్రహించలేకపోతున్నారు. అయినా, నేను ఇలాంటివి పట్టించుకోను. నాకు 39 సంవత్సరాలని నేను గర్వంగా చెబుతాను. ఇప్పటికీ అందంగా కనిపిస్తున్నందుకు ఎంతో గొప్పగా భావిస్తాను. అందరూ నన్ను గుర్తించాలని నేను అనుకోను. నన్ను నేను ఎప్పుడూ మెచ్చుకుంటాను. అలాగే విమర్శించే వారితో పాటు ప్రశంసించేవారూ ఉన్నారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు నాపై చాలా ప్రభావితం చూపాయి.

అయితే కాలంతో పాటు నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. మనం చేసే పనులతో సంబంధం లేకుండా కొందరు వ్యక్తులు ట్రోల్‌ చేస్తుంటారని గ్రహించాను. అలాంటి వాటికోసం అనవసరంగా నా విలువైన సమయాన్ని వృథా చేయకూడదని నిర్ణయించుకున్నా’ అని చెప్పారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో షారుక్‌తో కలిసి నటించడంపై తన అనుభూతిని పంచుకున్నారు.

ఆయన సెట్‌లో ప్రతి ఒక్కరినీ సమానంగా చూసేవారని ప్రియమణి తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం ఆర్టిస్టులందరూ సౌకర్యవంతంగా భావిస్తారని వెల్లడించారు. వృత్తికి సంబంధించైనా, వ్యక్తిగత జీవితం గురించైనా ఎలాంటి ప్రశ్నలు అడిగినా షారుక్‌ దగ్గర సమాధానం ఉంటుందని ప్రియమణి అన్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyamani

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

8 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

9 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

9 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

9 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

10 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

13 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

14 hours ago
Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

15 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version