Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Priyamani: ఆ రోజుల్లో ఇలా ఉండేది కాదంటున్న ప్రియమణి!

Priyamani: ఆ రోజుల్లో ఇలా ఉండేది కాదంటున్న ప్రియమణి!

  • July 16, 2021 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyamani: ఆ రోజుల్లో ఇలా ఉండేది కాదంటున్న ప్రియమణి!

ప్రియమణి హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 18 ఏళ్లు అయ్యింది. వచ్చిన కొత్తలో ఓ వెలుగు వెలిగిన ప్రియ… ఆ తర్వాత మెల్లగా సినిమాల నుండి దూరమయ్యేలా కనిపించింది. అయితే ఇటీవల సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి ఈ బ్యూటీ… వరుస సినిమాలు ఓకే చేస్తూ ఉంది. ఈ క్రమంలో మీ కెరీర్‌లో, ఇండస్ట్రీలో ఏం మార్పులు చూశారు అని అడిగితే… హీరోయిన్ల పాత్ర చిత్రణ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.

ఒకప్పుడు కథానాయికలంటే హీరోల పక్కన ఆడిపాడే అమ్మాయిలు అనుకునే వాళ్లు. ఇప్పుడూ అలాంటి కమర్షియల్‌ చిత్రాలు వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో కథల్లో మార్పులు వస్తున్నాయి. నాయికల పాత్రల్ని బలంగా చూపిస్తూ కథలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నటనకు అవకాశం ఉంటోంది. నాయికా ప్రాధాన్య కథల్ని వెండితెరపైకి తీసుకొస్తున్నారు అంటూ హీరోయిన్ల పాత్రల గురించి చెప్పుకొచ్చింది ప్రియమణి.

పెళ్లి తర్వాత చాలామంది నాయికలు సినిమాలకు దూరమవుతారు. అయితే బాలీవుడ్‌ భామలు దీనికి విరుద్ధం. ప్రియమణి కూడా అంతే. ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌ పెళ్లి తర్వాతే మొదలైంది. ఏంటి ఈ వేగం వెనుక కారణం అని అడిగితే… ఇప్పుడు దర్శకులు నాకోసం స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ రాస్తున్నారు. వాటిలో ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. అంటూ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ విజయం ఆ ఇద్దరికీ ఇచ్చేసింది ప్రియమణి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Priyamani
  • #Priyamani

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

55 mins ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 hour ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 hour ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

2 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

2 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

4 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

5 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

7 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version