Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రెమ్యూనరేషన్ కోసం తిప్పించుకునే వాళ్లే ఎక్కువ : ప్రియమణి

రెమ్యూనరేషన్ కోసం తిప్పించుకునే వాళ్లే ఎక్కువ : ప్రియమణి

  • April 7, 2020 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెమ్యూనరేషన్ కోసం తిప్పించుకునే వాళ్లే ఎక్కువ :  ప్రియమణి

‘ఎవరే అతగాడు’ చిత్రంతో టాలివుడ్ కు పరిచయం అయ్యింది ప్రియమణి. అయితే ఆమెకు ‘పెళ్ళైన కొత్తలో’ చిత్రంతోనే మంచి గుర్తింపు దక్కింది. ఆ వెంటనే రాజమౌళి ‘యమదొంగ’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసి ఆమె క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. దీంతో ‘నవ వసంతం’ ‘హరే రామ్’ ‘ద్రోణ’ ‘మిత్రుడు’ ‘శంభో శివ శంభో’ ‘గోలీమార్’ ‘రగడ’ వంటి క్రేజీ చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంది. అటు తరువాత కొత్త భామలు ఎంట్రీ ఇవ్వడం ఈమెకు ఆఫర్లు తగ్గడం వంటివి జరిగాయి.

దీంతో తమిళ, కన్నడ ఇండస్ట్రీల వైపు మళ్ళింది. పెళ్ళైన తరువాత సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ గత కొన్నాళ్లుగా వెబ్ సిరీస్ లు అలాగే రియాలిటీ షో లు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో వెంకటేష్ ‘నారప్ప’ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ పై చేసిన కామెంట్స్ పెద్ద వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ…”దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్ల టాలెంట్ కి తగిన పారితోషికాలు అందడం లేదు.

Priyamani Fires on Star Actress1

నయనతార .. అనుష్క .. సమంత వంటి కొందరికే భారీగా పారితోషికాలు అందుతున్నాయి .. అంతే వారికే సరైన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. మధ్యతరగతి హీరోయిన్ల పరిస్థితి చాలా దారుణంగా వుంది. వారికి ఇస్తున్న పారితోషికాలు చాలా తక్కువ. చాలామందికి కనీస పారితోషికం కూడా అందడం లేదు. ముందుగా ఇస్తామన్న పారితోషికాలు కూడా ఇవ్వకుండా వారి చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఈ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారి విషయంలో స్టార్ హీరోలు .. హీరోయిన్స్ స్పందించవలసిన అవసరం చాలా వుంది” అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priyamani
  • #Actress Priyamani
  • #Actress Remuneration
  • #Casting Couch
  • #Heroines

Also Read

Amazon Prime Video: ‘అమెజాన్ ప్రైమ్’.. ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

related news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

trending news

Amazon Prime Video: ‘అమెజాన్ ప్రైమ్’.. ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు

Amazon Prime Video: ‘అమెజాన్ ప్రైమ్’.. ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు

4 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

15 mins ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

4 hours ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

1 day ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

1 day ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

8 mins ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

2 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version