Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Priyamani: పుష్ప 2 రూమర్లపై స్పందించిన ప్రియమణి… ఏమన్నారంటే?

Priyamani: పుష్ప 2 రూమర్లపై స్పందించిన ప్రియమణి… ఏమన్నారంటే?

  • September 11, 2023 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyamani: పుష్ప 2 రూమర్లపై స్పందించిన ప్రియమణి… ఏమన్నారంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రియమణి ప్రస్తుతం వరుస సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుత సినిమాలలో ఈమె కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇకపోతే ప్రియమణి అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాలో కూడా కీలక పాత్రలో నటించబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి పుష్ప 2 సినిమా షూటింగ్లో ప్రియమణి కీలక పాత్రలో నటించబోతుందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తలపై ప్రియమణి స్పందించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వస్తే అసలు తగ్గేదే లేదని, ఏ విధమైనటువంటి కారణాలతో ఆ సినిమా అవకాశాన్ని అసలు వదులుకోనని ఈమె తెలియజేశారు.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సీక్వెల్ చిత్రంలో నటించమని కోరుతూ నన్ను ఎవరు సంప్రదించలేదు నేను ఈ సినిమాలో నటిస్తున్నాను అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇది పూర్తిగా అవాస్తవమని ప్రియమని తెలియజేశారు. ఇలా ఈమె ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పులిస్టాప్ పడినట్టు అయింది. ఇక (Priyamani) ప్రియమణి తాజాగా జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక తెలుగులో ఈమె చివరిగా నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ప్రియమణి సీఎం పాత్రలో కనిపించారు. అయితే ఎన్నో అంచనాల నడుమ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదని చెప్పాలి. ఇక ప్రియమణి మాత్రం ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Priyamani
  • #Pushpa2

Also Read

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

trending news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

2 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

5 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

5 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

6 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

6 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

11 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

13 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

17 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

18 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version