Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాని భామకు డిమాండ్ బాగా పెరుగుతుంది?

నాని భామకు డిమాండ్ బాగా పెరుగుతుంది?

  • June 14, 2019 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని భామకు డిమాండ్ బాగా పెరుగుతుంది?

టాలీవుడ్లో హీరోయిన్ల కొరత చాలా ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే స్టార్ హీరోలు కూడా మళ్ళీ మళ్ళీ ఒకే హీరోయిన్ తో ఏం చేస్తాం అన్నట్టు ఈమధ్య మీడియం హీరోయిన్లతో కూడా నటించేస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మహేష్ బాబు, అల్లు అర్జున్. తాజాగా ఈ స్టార్లు మీడియం హీరోల సినిమాల్లో నటించిన రష్మిక మందన తో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త హీరోయిన్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఓ హిట్టందుకుందంటే అందరి దృష్టి ఆమె పైనే ఉంటుంది. కానీ కొత్తమ్మాయి ప్రియాంక అరుల్ మోహన్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇంకా మొదటి సినిమా విడుదల కాకముందే ఈమె కు వరుస ఆఫర్లు క్యూలు కడుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.

  • గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వజ్ర కవచధర గోవింద సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

నాని హీరోగా నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది ప్రియాంక అరుల్ మోహన్. ఇప్పుడు యువ హీరోలతో సినిమాలు చేయాలనుకునే దర్శక నిర్మాతలు ఈమెనే సంప్రదిస్తున్నారట. కన్నడలో ఈమె నటించిన మొదటి చిత్రం తోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ టాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రంలో కూడా ఈమెను సంప్రదిస్తున్నారని సమాచారం. సినిమా విడుదల కాకుండానే ఈ భామకు డిమాండ్ ఇలా ఉంటే.. ఇక సినిమా విడుదలయ్యి హిట్టయితే ఈమెకు కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #gang leader
  • #Karthikeya
  • #Mythri Movie Makers
  • #Nani

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

8 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

10 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

3 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

4 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

5 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version