Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

  • November 12, 2025 / 11:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

‘గ్లోబ్‌ట్రాటర్‌’ అనే పేరు సినిమాకు ఖరారు చేశారో లేదో తెలియదు కానీ.. ఆ పేరు మీద #SSRMB / #SSMB29 సినిమా ప్రచారం ఓ లెవల్‌లో జరుగుతోంది. మొన్నీమధ్య ‘కుంభ’ అంటూ విలన్‌ పాత్రను పరిచయం చేసిన రాజమౌళి.. ఇప్పుడు ‘మందాకిని’ అంటూ హీరోయిన్‌ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక 15వ తేదీ హీరో పాత్రను పరిచయం చేయడమే మిగిలింది. దాని కోసం రామోజీ పిల్మ్ సిటీలో దానికి సంబంధించి ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

Priyanka Chopra

ఇక, అసలు విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తోంది అనే విషయం ఎప్పుడో ఆమెనే లీక్‌ చేసేసింది. మొన్నీమధ్య మహేష్‌బాబు అండ్‌ రాజమౌళి అఫీషియల్‌గా లీక్‌ చేసేశారు. ఇప్పుడు ఆ లీక్‌ను నిజం చేస్తూ ప్రియాంక చోప్రా ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో మందాకినిగా కనిపించబోతున్నట్లు చెప్పిన టీమ్‌.. చీరకట్టులో గన్‌ పేలుస్తూ యాక్షన్‌ మోడ్‌లో ప్రియాంకను చూపించింది. ఇటు గ్లామర్‌, అటు యాక్షన్‌ను కలగలిపి భలేగా చూపించారు రాజమౌళి.

Priyanka Chopra as Mandakini from the world of GlobeTrotter

ప్రపంచ వేదికపై ఇండియన్‌ సినిమాను పునర్‌ నిర్వచించిన మహిళ, మన దేశీ గర్ల్‌ మళ్లీ వచ్చేసింది. ‘మందాకిని’గా భిన్న పార్శ్వాలను చూడటానికి ప్రపంచం ఆసక్తితో ఎదురుచూస్తోంది అని రాజమౌళి ఈ సందర్భంగా ఎక్స్‌లో రాజమౌళి రాసుకొచ్చారు. ఆమె పైకి కనిపించే దాని కన్నా ఇంకా ఉన్నతంగా ఉంటుంది.. మందాకినికి హలో చెప్పండి అని ప్రియాంక తన పాత్ర గురించి రాసుకొచ్చింది. ఆమె వచ్చేస్తోంది.. ఇదిగో మందాకిని అంటూ మహేశ్‌ బాబు వెల్‌కమ్‌ చెప్పారు.

Priyanka Chopra as Mandakini from the world of GlobeTrotter

ఇక ప్రియాంక లుక్ వచ్చాక సినిమా విషయంలో ఇన్నాళ్లూ ఉన్న ఆలోచన మారిపోయింది అని చెప్పాలి. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ లుక్ వచ్చాక ఈ సినిమా మైథాలజీ టచ్‌ ఉన్న సైన్స్ ఫిక్షన్ అనిపించింది. ఇప్పుడు ప్రియాంకని సిల్క్‌ చీరకట్టులో చూపించి కొత్త ట్విస్ట్ ఇచ్చారు రాజమౌళి. ఆ ఫొటో చూసి ‘చీర కట్టిన గన్‌’ అనే కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.

పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Priyanka Chopra
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

4 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

5 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

7 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

31 mins ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

1 hour ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

2 hours ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

3 hours ago
Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version