Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎంత ముద్దుగా చెప్పిందో టాలీవుడ్‌ ఊతపదం

Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎంత ముద్దుగా చెప్పిందో టాలీవుడ్‌ ఊతపదం

  • November 18, 2025 / 01:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎంత ముద్దుగా చెప్పిందో టాలీవుడ్‌ ఊతపదం

తెలుగు రాని అమ్మాయిలు తెలుగు మాట్లాడుతుంటే, మాట్లాడటానికి ట్రై చేస్తుంటే చాలా ముద్దొస్తుంది కదా. ఇప్పుడు అంతే ముద్దు వస్తోంది ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ వీడియో చూస్తుంటే. ‘వారణాసి’ సినిమా ‘గ్లోబ్‌ట్రాటర్‌’ ఈవెంట్‌ కోసం ఆమె ఎలా సిద్ధమయ్యారు అనే విషయాన్ని తెలియజేస్తూ, ఈవెంట్‌కి ముందు ఏం జరిగింది, ఈ వెంట్‌లో ఏం జరిగింది, ఎలా జరిగింది లాంటి వివరాలను ఆమె ఆ వీడియోలో చూపించారు. అందులో ఓ విషయంలో వైరల్‌గా మారింది.

Priyanka Chopra

మహేష్ బాబు – రాజమౌళి – ప్రియాంక చోప్రా – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటలీవల జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌ కూడా రిలీజ్‌ చేశారు. అందరూ ఊహించినట్లుగానే మహేష్‌తోపాటు ప్రియాంక చోప్రా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దాని కోసం ఆమె ప్రిపరేషన్‌ చూస్తే ఇంకా స్పెషల్‌గా అనిపిస్తుంది.

Priyanka Chopra as Mandakini from the world of GlobeTrotter

ఆ ఈవెంట్‌లో స్టేజీ మీదకు రాయల్‌ స్టైల్‌లో వచ్చిన ప్రియాంక చోప్రా హలో హైదరాబాద్ అంటూ అభిమానులను పలకరించింది. ఆ తర్వాత తగలబెట్టేద్దామా? అంటూ క్యూట్‌గా చెప్పింది. ఈ డైలాగ్‌ చెప్పడం కోసం ఆమె ఎంత కష్టపడింది బీటీఎస్‌ వీడియోలా రూపొందించి సోషల్‌ మీడియాలో రిలీజ్చేసింది. అందులో ఆమె తెలుగు ప్రాక్టీస్ చూడొచ్చు. సినిమాల్లో కంటే ఆడియన్స్ ముందు తెలుగులో మాట్లాడడం కష్టం అని చెప్పింది. తెలుగులో మాట్లాడడం కోసం ఓ స్పెషల్ డైరీ మెయింటెన్ చేస్తున్నా అని కూడా చెప్పింది.

priyanka telugu dialogues practice

తెలుగులో ఎన్నో ఏళ్లపాటు సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌ హోదా అనుభవించిన, అనుభవిస్తున్న హీరోయిన్లు కూడా తెలుగు నేర్చుకుందామని అనుకోని ఈ రోజుల్లో ప్రియాంక చోప్రా ఇలా తెలుగు కోసం ప్రయత్నించడం పెద్ద విషయమే అని చెప్పాలి. ఇక ‘తగలెట్టేద్దామా’ అనే టాలీవుడ్‌లో ఊతపదమని మీకు తెలిసే ఉంటుంది.

కల్ట్ ప్రేమకథల సరసన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’.. ఆ డైరక్టర్‌ నమ్మకం చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyanka Chopra
  • #Varanasi

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

9 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version