Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shaakuntalam: సమంత తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

Shaakuntalam: సమంత తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

  • July 11, 2022 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shaakuntalam: సమంత తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

సమంత – గుణశేఖర్‌ – దిల్‌ రాజు కాంబో భారీ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైంది ‘శాకుంతలం’. అలనాటి కథ కావడంతో ఆలస్యం అవుతుందేమో అనుకుంటే, చాలా వేగంగా పూర్తి చేశారు. సమంతను దేవకన్యలా చూపిస్తూ ఓ పోస్టర్‌ను కూడా లాంచ్‌ చేశారు. కానీ అప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. సినిమా ఎంతవరకు వచ్చింది అనేది తెలియడం లేదు. దీంతో సినిమా ఉందా? లేదా? అనే ప్రశ్న ఒక సోషల్‌ మీడియాలో వినిపించింది. వీటికి నిర్మాత నీలిమా గుణ పూర్తి క్లారిటీ ఇచ్చారు.

‘రుద్ర‌మ‌దేవి’తో పెద్ద రిస్క్‌ చేసి ఇబ్బంది పడిన గుణశేఖర్‌ ‘శాకుంత‌లం’ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ గతేడాదే పూర్త‌యింది. స‌మంత ఈ సినిమా నుండి రిలీవ్‌ అయ్యి వేరే చిత్రాల్లో కూడా న‌టిస్తోంది. కానీ ‘శాకుంతలం’ రావడం లేదు. దీంతో ఏమైందా అని నిర్మాత, గుణశేఖర్‌ కూతురు అయిన నీలిమా గుణను సోషల్‌ మీడియాలో అడుగుతున్నారు ఫ్యాన్స్‌. దీనికి తాజాగా ఆమె సమాధానాలిచ్చారు. ‘‘ఫ‌స్ట్ టీజ‌ర్, ఇత‌ర అప్‌డేట్స్ అతి త్వ‌ర‌లో రాబోతున్నాయి’’ అంటూ నీలిమా వెల్లడించారు.

దాంతోపాటు సినిమా ఈ ఏడాది వ‌స్తుందా, లేక వ‌చ్చే ఏడాది రిలీజ్ చేస్తారా అని అడిగితే ‘‘ఈ ఏడాదే’’ అని కూడా బదులిచ్చారు నీలిమా గుణ. ‘శాకుంత‌లం’ టీం నుండి సినిమా విషయంలో క‌ద‌లిక రావ‌డంతో ఫ్యాన్స్‌ హమ్మయ్య అనుకున్నారు. ఈ క్రమంలో ఇంకో అభిమాని ‘శాకుంతలం’లో అనుష్క ఉందా? అని అడిగారు. ‘‘స్వీటీ (అనుష్క) మాపై చూపిస్తున్న ప్రేమకు, మాకు ఇస్తున్న మద్దతుకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం.

కానీ ‘శాకుంతలం’లో ఆమె లేరు. అటువంటి అతిథి పాత్ర ఏదీ సినిమాలో లేదు’’ అని నీలిమా గుణ తెలిపారు. ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించాడు. అనన్యా నాగళ్ల కీలక పాత్ర చేసింది. ఇక అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఓ పాత్రలో నటించింది. మరి సినిమాకు సంబంధించి అప్డేట్స్‌గా ఏదైనా లుక్‌ను విడుదల చేస్తే బాగుంటుంది టీమ్‌.. వింటున్నారా?

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Samantha Ruth Prabhu
  • #Shaakuntalam
  • #Yashoda

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

16 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

23 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

1 day ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

23 mins ago
Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

25 mins ago
Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

46 mins ago
Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

1 hour ago
8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version