Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్‌ – త్రివిక్రమ్‌ సినిమాపై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌!

Prabhas: ప్రభాస్‌ – త్రివిక్రమ్‌ సినిమాపై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌!

  • October 3, 2022 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్‌ – త్రివిక్రమ్‌ సినిమాపై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌!

మాస్‌ సినిమాను క్లాస్‌ లుక్‌లో, క్లాస్‌ సినిమాను మాస్‌ ఫ్లేవర్‌లో తీయాలంటే త్రివిక్రమ్‌ తర్వాతే ఎవరైనా అంటుంటారు. కత్తితో తొడ కొట్టడం లాంటి కాన్సెప్ట్‌లు ఆయన దగ్గర చూశాం కూడా. అలాంటి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తే ఎలా ఉంటుంది? ఆ కటౌట్‌కి త్రివిక్రమ్‌ ఫ్లేవర్‌ యాడ్‌ అయితే అదిరిపోతుంది కదా. అందుకే ఈ కాంబినేషన్‌ కోసం చాలా ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ కాంబోపై ప్రముఖ నిర్మాత నాగవంశీ మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటలు వైరల్‌గా మారిపోయాయి.

హారిక హాసిని క్రియేషన్స్‌, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై ఈ మధ్య వరుసగా సినిమాలు తీసుకొస్తున్నారు. పరిమిత బడ్జెట్‌, భారీ బడ్జెట్‌ అనే లెక్కలు లేకుండా అన్నింటా తమ బ్యానర్‌ ఉండాలని చూసుకుంటూ.. చేసుకుంటూ డబ్బులు, పేరు రెండూ సంపాదిస్తున్నారు. అదే సమయంలో కుర్ర హీరోలు, సీనియర్‌ హీరోలతో కూడా సినిమాలు తీస్తున్నారు. మరి ప్రభాస్‌తో సినిమా సంగతేంటి అని నాగవంశీని అడిగితే.. ‘సాహో’ సినిమా తర్వాతి నుండి ట్రై చేస్తున్నాం.. అని చెప్పారు.

ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ పెద్ద బ్యానర్‌గా పేరు తెచ్చుకుంది మీ నిర్మాణ సంస్థ… ఎలాంటి సినిమా తీయాలని మీ కోరిక అంటే.. ప్రపంచం మొత్తం మా సినిమా వైపు చూసేలా ఆ సినిమా ఉండాలి అని తన మనసులో మాట చెప్పారు నాగవంశీ. అయితే మరి ప్రభాస్‌ – త్రివిక్రమ్‌ సినిమా అలానే ఉండొచ్చా.. అంటే భారీ సినిమా తీయాలని అనుకుంటున్నాం. మా దర్శకుడు త్రివిక్రమ్‌ ఎలా అంటే అలా అని చెప్పారు. ఏదైనా ప్రభాస్‌తో చేసే సినిమా మామూలుగా ఉండదు అని కూడా చెప్పారు.

Trivikram next target Prabhas1

‘బాహుబలి’ సినిమాతో నిర్మాత శోభు యార్లగడ్డ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పేరు తెచ్చుకున్నారో, ఆ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చిందో మేం చేయాలనుకుంటున్న సినిమాకు కూడా అలాంటి పేరే రావాలని కోరుకుంటున్నాం అని చెప్పారు నాగవంశీ. సో.. హారిక హాసిని నుండి భారీ సినిమాను త్వరలోనే ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చన్నమాట.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #God Father
  • #mahesh
  • #Mahesh Babu
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja

Also Read

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

related news

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

trending news

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

4 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

21 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

22 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

23 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

49 mins ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

2 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

2 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

4 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version