Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pushpa 2: జానీ మాస్టర్ తో సాంగ్ పై నిర్మాత క్లారిటీ..!

Pushpa 2: జానీ మాస్టర్ తో సాంగ్ పై నిర్మాత క్లారిటీ..!

  • October 24, 2024 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: జానీ మాస్టర్ తో సాంగ్ పై నిర్మాత క్లారిటీ..!

ఈరోజు ‘పుష్ప 2’ ’ (Pushpa 2)  మొదటి ప్రెస్ మీట్ జరిగింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. రిలీజ్ డేట్ ఒక రోజు ముందుకు జరుపుతున్నట్టు ప్రకటించడం కోసం అంటే డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 5 కి జరపడం కోసం మాత్రమే.. ఈ ఈవెంట్ ను నిర్వహించారు. అల్లు అర్జున్ (Allu Arjun) , దర్శకుడు సుకుమార్ (Sukumar) ..లు ఈ వేడుకకు హాజరు కాలేదు. మరోపక్క ‘పుష్ప 2’ కి సంబంధించి ‘క్యూ అండ్ ఎ’ ని కూడా నిర్వహించారు.

Pushpa 2

ఈ క్రమంలో రిపోర్టర్స్ అంతా తమ టాలెంట్ చూపించడానికి కొన్ని కాంట్రోవర్సీ అలాగే వైరల్ అయ్యే ప్రశ్నలని పాకెట్లోకి వేసుకుని వచ్చారు. వీటికి నిర్మాతలు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ‘మెగా అభిమానులు ‘పుష్ప 2′ చూస్తారా?’ పలనా ఏరియాలో ‘పుష్ప’ (Pushpa)  బ్రేక్ ఈవెన్ కాలేదట కదా? అంటూ విడివిడి జ్ఞానంతో కూడిన ప్రశ్నలు అడిగారు కొంతమంది రిపోర్టర్లు. ఇదే క్రమంలో ఓ రిపోర్టర్ ‘ఈరోజు జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పొట్టేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'శివమణి' కి 21 ఏళ్ళు.. అదిరిపోయే 10 డైలాగ్స్ ఇవే!
  • 3 9 ఏళ్ల 'కంచె'... గుర్తుండిపోయే 15 డైలాగులు!

మీ సినిమాలో ఇంకో సాంగ్ అతను కొరియోగ్రఫీ చేయాలట కదా. మరి చేయనిస్తారా?’ అంటూ అడిగాడు. ‘జానీ మాస్టర్ (Jani Master)  కొరియోగ్రఫీ చేయాల్సిన ఇంకో పాటని వేరే కొరియోగ్రాఫర్ తో చేయించుకుంటున్నట్లు’ ‘పుష్ప 2’ మేకర్స్ ముందుగానే ప్రకటించారు. అయినప్పటికీ రిపోర్టర్లు ఈ విషయంపై ప్రశ్న అడగడాన్ని ఏమనాలో వాళ్ళే గ్రహించుకోవాలి. అయినప్పటికీ నిర్మాత నవీన్ ఎర్నేని (Naveen Yerneni) ‘ఆ సాంగ్ కి వేరే కొరియోగ్రాఫర్ సెట్ అయ్యారు. వాళ్ళతోనే చేయించుకుంటాం’ అంటూ సమాధానం ఇచ్చారు.

‘పుష్ప 2’ .. ఆయనకు స్పెషల్ గా చూపించారట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master
  • #Naveen Yerneni
  • #Pushpa 2

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

17 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

18 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version