Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pushpa 2: ‘పుష్ప 2’… చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!

Pushpa 2: ‘పుష్ప 2’… చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!

  • August 30, 2024 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ‘పుష్ప 2’… చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!

ఆగస్టు 15 న ‘పుష్ప 2’ (Pushpa 2)  రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రిలీజ్ కాలేదు. దానికి కారణం దర్శకుడు సుకుమారే (Sukumar) అని అంతా ముక్తకంఠంతో చెప్పారు. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun)  – సుకుమార్..ల మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని, అందువల్ల సినిమా షూటింగ్ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. ఫైనల్ గా డిసెంబర్ 6 కి సినిమా పోస్ట్ పోన్ అయ్యిందని ప్రకటించినా.. ఆ టైంకి కూడా సినిమా రిలీజ్ అవుతుందనే నమ్మకం చాలా మందికి లేదు.

Pushpa 2

మరోపక్క అల్లు అర్జున్ పై.. పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) ఫ్యాన్స్ లో వ్యతిరేకత కూడా నెలకొంది. ఈ అంశాలపై నిర్మాత స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్ డేట్ పై.. ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతల్లో ఒకరైన రవి శంకర్ క్లారిటీ ఇచ్చేశారు. ఆయన మాట్లాడుతూ.. ” ‘పుష్ప 2’ గురించి బయట చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వాటిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మాపై ఉంది. మేమంతా ప‌క్కా ప్లాన్‌తో ఉన్నాం. పనులన్నీ స్పీడుగా జరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

డిసెంబ‌రు 6న ఎట్టిపరిస్థితుల్లోనూ ‘పుష్ష 2’ వస్తుంది.సెప్టెంబ‌రు 2 నాటికి ఫ‌స్టాఫ్ ఎడిటింగ్ వెర్ష‌న్ పూర్తి అవుతుంది, అక్టోబ‌రు 6 కి సెకండాఫ్ కూడా రెడీ అయిపోతుంది. న‌వంబ‌రు 20కి ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. న‌వంబ‌రు 25కి సెన్సార్ కూడా కంప్లీట్ చేస్తాంఅక్టోబ‌రులో ఒక‌ పాట, న‌వంబ‌రులో ఇంకో పాట విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తాం. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబ‌రు 5న ప్రీమియ‌ర్లు కూడా వేయడానికి చూస్తున్నాం.

ఈ వినాయక చవితికి ఎటువంటి అప్డేట్ ఉండదు. డిసెంబర్ 6 న రిలీజ్ చేస్తే కచ్చితంగా 2 వారాల పాటు సోలో రిలీజ్ దొరుకుతుంది. సినిమా కనుక బాగుంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఓన్ చేసుకుని మా సినిమా అంటారు. బాగుంటుంది అనే కాన్ఫిడెన్స్ కూడా మాకు ఉంది” అంటూ చాలా ప్రామిస్..లు చేసేశారు ‘మైత్రి..’ రవి శంకర్. మరి ఆయన చెప్పినవన్నీ జరుగుతాయా? లేక మాట దాటేయడానికి చెప్పారా? అనేది చూడాలి.

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఆ షో చేయకపోవడానికి కారణాలివేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

related news

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

1 hour ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

2 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

3 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

8 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

11 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

28 mins ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

1 hour ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

2 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

3 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version