Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!

Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!

  • August 30, 2024 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!

బ్లాక్‌బస్టర్‌ సినిమాకు అందులోనూ రూ. వెయ్యి కోట్ల మార్కు దాటిన సినిమాకు సీక్వెల్‌ అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. రీసెంట్‌గా అలాంటి ఫీట్‌ సాధించిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’  (Kalki 2898 AD)  . ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుంది అని చిత్రబృందం ఇప్పటికే చెప్పేసింది. తాజాగా ఈ సినిమా కొనసాగింపు చిత్రం ‘కే 2’ (చర్చలో ఉన్న టైటిల్‌) గురించి నిర్మాతల్లో ఒకరైన స్వప్న దత్‌ చెప్పారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా నిర్మాతలు స్వప్న దత్‌ (Swapna Dutt) , ప్రియాంక దత్ (Priyanka Dutt) ఇటీవల రష్యాలో జరిగిన మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ వీక్‌లో పాల్గొన్నారు.

Kalki 2898 AD

ఈ సమయంలోనే ‘కల్కి 2898 ఏడీ 2’ అప్‌డేట్‌ ఇచ్చారు. సినిమా షూటింగ్ జనవరి, ఫిబ్రవరిలో మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. ఇక షూటింగ్‌ ప్రారంభమైన తర్వాత పార్ట్‌ 2 నుండి మరిన్ని అప్‌డేట్స్‌ వస్తాయని చెప్పారు. ‘‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదలైన మొదటి వారంలో ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మాకు అంతమంది మద్దతు ఇచ్చినందుకు ఆనందం వేసింది. సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఇంకా చేసుకోలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

ప్రస్తుతానికి వాట్సప్‌లో మాత్రమే ఆ సెలబ్రేషన్స్‌ జరుగుతున్నాయి అని స్వప్న దత్‌ చెప్పారు. అంటే త్వరలో ‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ భారీ ఎత్తున చేస్తారు అని చెప్పొచ్చు. కొన్ని రోజుల క్రితం ఓ సందర్భంలో నిర్మాత అశ్వినీదత్‌ మాట్లాడుతూ.. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రెండో భాగం షూటింగ్‌ కొంతమేర పూర్తయిందని తెలిపారు. కొన్ని కీలక సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తిచేయాల్సి ఉందని తెలిపారు.

ఇక సినిమా చర్చల్లో ఉండగానే.. రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన వచ్చిందని అశ్వనీదత్‌(C. Aswani Dutt)  తెలిపారు. కమల్‌ హాసన్‌ (Kamal Haasan) సినిమాలో ఎంటర్‌ అయ్యాక.. సీక్వెల్‌ కచ్చితంగా చేయాలని ఫిక్స్‌ అయ్యామని చెప్పారు. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 27న విడుదలై భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగీ సీక్వెల్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉన్నారని టాక్‌.

‘పుష్ప 2’… చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

43 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

4 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version