Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » నందమూరి అన్నదమ్ముల సినిమాలపై క్లారిటీ ఇవ్వనున్న పూరి

నందమూరి అన్నదమ్ముల సినిమాలపై క్లారిటీ ఇవ్వనున్న పూరి

  • September 28, 2016 / 09:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నందమూరి అన్నదమ్ముల సినిమాలపై క్లారిటీ ఇవ్వనున్న పూరి

అంతకుముందు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసినప్పటికీ ‘టెంపర్’తో ఆయనకు మరింత దగ్గరయ్యారు పూరి జగన్నాధ్. ఆ అనుబంధంతోనే ‘ఇజం’ ద్వారా కళ్యాణ్ రామ్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా దసరా రేసులో నిలిచినా పలు కారణాల వల్ల వెళ్ళింది. ఇదిలా ఉండగానే ఎన్టీఆర్-పూరి కాంబినేషన్ తెరమీకొచ్చింది. లైన్ విన్న ఎన్టీఆర్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ విన్నాక తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.

వెంటనే పూరి తన ఫెవరెట్ స్పాట్ బ్యాంకాక్ లో వాలిపోయారు. చాలామందికి అది హాలిడే స్పాట్ కాగా పూరికి మాత్రం వర్కింగ్ స్పాట్. యధాప్రకారం పదిరోజుల్లో డైలాగ్ వర్క్ పూర్తి చేసిన పూరి హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిరోజుల్లో ఎన్టీఆర్ ని కలిసి ఏ విషయం తేల్చనున్నారు. దీంతోపాటు ‘ఇజం’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి ఇద్దరు నందమూరి సినిమాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ‘టెంపర్’ సినిమాతో కథల ఎంపికలో పరిణతి చెందిన ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ సినిమాలతో తన గ్రాఫ్ ని పెంచుకున్నాడు. అది కిందికి పడిపోకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాడట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #ISM Movie
  • #Kalyan Ram
  • #nandamuri hero's
  • #NTR

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

related news

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

4 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

4 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

1 day ago

latest news

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

9 mins ago
The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

18 mins ago
Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

2 hours ago
‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version