Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » చిరు-పూరి కాంబినేషన్ లో మూవీకి ముహూర్తం కుదిరిందా?

చిరు-పూరి కాంబినేషన్ లో మూవీకి ముహూర్తం కుదిరిందా?

  • July 22, 2020 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు-పూరి కాంబినేషన్ లో మూవీకి ముహూర్తం కుదిరిందా?

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాద్ మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. స్టార్ డైరెక్టర్ అయినా కూడా చిరుతో మూవీ చేసే అవకాశం పూరికి దక్కలేదు. పూరి మంచి ఫార్మ్ లో ఉండగా చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. ఐతే చిరు కుమారుడు చరణ్ ని చిరుత మూవీతో లాంచ్ చేసే అవకాశం మాత్రం పూరికి దక్కడం విశేషం. కానీ చిరుతో మూవీ చేయాలనే కల మాత్రం పూరీకి అలాగే ఉండి పోయింది. ఇక పాలిటిక్స్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న చిరంజీవి తన కమ్ బ్యాక్ మూవీ ఎవరితో చేయాలీ, ఎలాంటి చిత్రం చేయాలనీ చాలా ఆలోచించారు.

ఆ సమయంలో దర్శకుడు పూరి జగన్నాధ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పూరి ఆటో జానీ పేరుతో ఓ పక్కా మాస్ ఎంటర్టైనర్ చిరుతో చేయాలి అనుకున్నారు. పూరి స్క్రిప్ట్ విన్న చిరు ఎందుకో సంతృప్తి చెందలేదు. సేఫ్ సైడ్ గా తమిళ హిట్ మూవీ కత్తి ని తెలుగులో ఖైదీ 150 పేరుతో వివి వినాయక్ దర్శకత్వంలో చేశారు. ఆ మూవీ మంచి విజయం సాధించి చిరుకు మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. పూరి మాత్రం చిరుతో మూవీ చేయాలనే పట్టుదల మాత్రం వదల్లేదు.

చిరు మెచ్చే స్క్రిప్ట్ సిద్ధం చేసి, ఆయనతో సినిమా చేస్తాను అన్నారు. ఇక లాక్ డౌన్ సమయం నుండి పూరి కొత్త కథలు రాయడంలో నిమగ్నం అయ్యారు. ఈనెలలో పూరి, చిరంజీవిని తన నివాసంలో కలిసి కథను చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరు, పూరీల క్రేజీ కాంబినేషన్ త్వరలో సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు అని అంటున్నారు. మరి చూడాలి పూరి ప్రయత్నం ఎంత వరకు ఫలితం ఇస్తుందో?

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Puri Jagannath
  • #Megastar
  • #Megastar Chiranjeevi
  • #Puri Jagannath

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

5 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

6 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version