Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Puri Jagannadh: పూరి జగన్నాథ్… సినిమాలకి గ్యాప్ ఇచ్చాడా?

Puri Jagannadh: పూరి జగన్నాథ్… సినిమాలకి గ్యాప్ ఇచ్చాడా?

  • February 4, 2025 / 10:39 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: పూరి జగన్నాథ్… సినిమాలకి గ్యాప్ ఇచ్చాడా?

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh).. ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar)   తో బ్లాక్ బస్టర్ కొట్టాక, ‘లైగర్’ (Liger) అనే భారీ డిజాస్టర్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) చేసిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యి పెద్ద ప్లాప్ అయ్యింది. హిందీలో పర్వాలేదు అనిపించినా.. తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్స్ భారీగా నష్టపోయారు. వారి నష్టాలు తీర్చడానికి రామ్ తో (Ram) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) చేశాడు పూరీ. ఇది కథగా బాగానే ఉన్నా.. కథనం వీక్ గా ఉండటం, ప్రాపర్ ప్రమోషన్ చేయకుండా సినిమాని రిలీజ్ చేయడంతో..

Puri Jagannadh

దీనికి కూడా నష్టాలు వచ్చాయి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ వల్ల దీనికి బిజినెస్ బాగా జరిగింది. అందువల్ల ‘లైగర్’ నిర్మాతలకి సెటిల్మెంట్ చేసేశాడు పూరీ. ‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. పూరీతో సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఇద్దరు, ముగ్గురు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఉన్నారు. కానీ తొందరపడకుండా మంచిగా స్క్రిప్ట్ డిజైన్ చేసుకుని తర్వాత..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎదురెదురుగా కలెక్టర్ ముందు మోహన్ బాబు, మనోజ్.. ఏం జరిగిందంటే..!
  • 2 రాజ్ తరుణ్ - లావణ్య కేసులో మరో ట్విస్ట్.. హార్డ్ డిస్క్‌లో 200కి పైగా ప్రైవేట్ వీడియోలు!
  • 3 నాకు పొగరుంది, గర్వం కూడా ఉంది: ఇళయరాజా!

ప్రాజెక్టు అనౌన్స్ చేయాలని పూరీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పూరీ ముంబైలోనే ఉంటున్నాడట. బాలీవుడ్ నిర్మాతలతో కూడా మీటింగులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ వల్ల నష్టపోయిన నిరంజన్ రెడ్డికి కూడా ఒక సినిమా చేసి పెట్టాలని పూరీ భావించాడట. కాకపోతే నిరంజన్ రెడ్డి ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ తో ‘సంబరాల యేటి గట్టు’ అనే సినిమా చేస్తున్నాడు.

దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నట్టు వినికిడి. అందుకే ఇది పూర్తయ్యాక నెక్స్ట్ సినిమా సంగతి చూద్దామని నిరంజన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పూరీ కూడా కొన్నాళ్ల పాటు స్క్రిప్ట్ పైనే కూర్చోవాలని డిసైడ్ అయ్యారని సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh

Also Read

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

17 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 days ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 days ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

15 hours ago
Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

17 hours ago
Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

18 hours ago
Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version