Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘పైసావసూల్’ లో పూరీ చిరుని టార్గెట్ చేశాడా?

‘పైసావసూల్’ లో పూరీ చిరుని టార్గెట్ చేశాడా?

  • August 22, 2017 / 06:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పైసావసూల్’ లో పూరీ చిరుని టార్గెట్ చేశాడా?

టాలీవుడ్ లో మెగాస్టార్ రేంజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే దాదాపుగా 9ఏళ్ల సుధీర్గ విరామం తరువాత చిరు మళ్లీ టాలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటికీ ఆయన పై అభిమానం చెక్కు చెదరలేదు. అభిమానులు ఆయనకు బ్రహ్మ రధం పట్టారు. అయితే చిరు 150 సినిమా కలెక్షన్స్ విషయంలో ఎన్ని ఫేక్ కలెక్షన్స్ వచ్చినప్పటికీ సినిమా పరంగా మాత్రం సినిమా మంచి హిట్ అందుకుంది అనే చెప్పాలి. అయితే ఆ కధ అంతా పక్కన పెడితే, ఇప్పుడు పూరీ జగన్నాధ్ నందమూరి నటసింహం బాలకృష్ణతో చేస్తున్న 101 సినిమా పైసా వాసూల్ లో చిరు ని టార్గెట్ చేశాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే అసలే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే పూరీ అనా చెయ్యడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కొందరు…ఇక ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఇప్పుడు ఈ న్యూస్ ఫిలింనగర్ లో హాట్ గాసిప్ గా మారింది. అసలు మ్యాటర్ ఏంటి అంటే…తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మెగా పంచ్ లు బాలకృష్ణ చేత కాకుండా ఈసినిమాలో మరో కీలక పాత్ర చేస్తున్న అలీ చేత పూరి వేయించినట్లు సమాచారం.

అయితే పూరీ అలా ఎందుకు చేస్తాడు అంటే, అక్కడో లాజిక్ ఉంది…వినిపిస్తున్న టాక్ ప్రకారం, గతంలో పూరితో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాను చేస్తారని ముందుగా ప్రకటించినా తరువాత ఆసినిమాను కథ నచ్చక వదులుకున్న విషయం తెలిసిందే. దీనితో మనస్తాపం చెందిన పూరి తన అసహనాన్ని ఈ పంచ్ డైలాగుల ద్వారా ఇప్పుడు తెలియచేసాడు అన్న గాసిప్పులు వస్తున్నాయి. ఏది ఏమైనా…ఈ సినిమాలో బాలయ్య లుక్ గాని, మ్యానరిజం కానీ కుమ్మి పడేసింది అంటున్నారు నందమూరి అభిమానులు. వాళ్ల ఊపు చూస్తూ ఉంటే ఈ సినిమా మరో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం ఖాయం అని ఇట్టే అర్ధం అయిపోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiru
  • #Chiru 150
  • #Director Puri Jagannadh
  • #paisa vasool movie

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

22 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version